NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Brinjal: వంకాయలను వీళ్లు తినకూడదట..!? తింటే ఈ సమస్యలోస్తాయా..!?

Brinjal: మనకు లభించే కూరగాయలలో వంకాయలు కూడా ఒకటి.. వంకాయలలో తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, పొడుగు వంకాయలు, ఎర్ర వంకాయలు, చిన్న వంకాయలు అని చాలా రకాలు ఉన్నాయి.. వంకాయ తినడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయలను తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! ఎవరు తినకూడదంటే..!?

Brinjal: don't eat these persons because
Brinjal dont eat these persons because

జ్వరంతో బాధపడుతున్న వారు వంకాయలను తినకూడదు.. సాధారణంగా వంకాయ తినటం వలన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువలన ఫీవర్ వచ్చినప్పుడు వంకాయలను తీసుకోకూడదు. తామర, గజ్జి, ఎలర్జీ, చర్మ సమస్యలు ఉన్నవారు వంకాయలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వంకాయలలో అలర్జీ వచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన ఇప్పటికే స్కిన్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకండి.

Brinjal: don't eat these persons because
Brinjal dont eat these persons because

వంకాయ తినడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలా అని ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వంకాయలు తింటే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందువలన రక్త పోటు సమస్య తో బాధపడుతున్న వారు వంకాయ లకు దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు కూడా వంకాయ తినకపోవడమే మంచిది. వంకాయలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. పైన చెప్పుకున్న ఆరోగ్య సమస్యలు లేని వారు వంకాయలు తినవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!