NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Business Plan: లక్షల్లో లాభాలు గడిస్తూ పర్యావరణ సేవ చేసుకోవచ్చు..! సూపర్ బిజినెస్ ఐడియా ఇది..!!

Business Plan: ప్లాస్టిక్.. పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది.. భూమిలో ప్లాస్టిక్ అంత తేలికగా కలవదు.. సముద్ర జలాలు ప్లాస్టిక్ కు ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయి.. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది.. ప్లాస్టిక్ ముప్పు నుంచి కొంతవరకైనా బయట పడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ ను చాలా మంది రీసైకిల్ చేసి ఉపయోగిస్తున్నారు.. అదే ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ plastic recycling బిజినెస్ గా చేసుకుని ప్రతినెల లక్షల్లో లాభాలు సంపాదించవచ్చు.. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి.. ప్రభుత్వ సబ్సిడీ ఎలా పొందవచ్చు.. వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Business Plan: plastic recycling
Business Plan plastic recycling

ప్లాస్టిక్ రీసైక్లింగ్ ( పునర్వినియోగం ) బిజినెస్ కు సుమారుగా రూ. 17 – 30 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.. ప్రతి నెల రూ. 2- 3 లక్షల వరకు లాభాలు పొందవచ్చు.. ఈ బిజినెస్ ప్రారంభించడానికి యంత్రాలకు రూ. 14 – 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. ప్రభుత్వం నుంచి 30 – 70 శాతం వరకు యంత్రాలపై సబ్సిడీ ఇస్తుంది. ఈ బిజినెస్ ప్రారంభించడానికి 1000 చదరపు అడుగుల స్థలం ఉండాలి. 8- 12 మంది పనివారు ఉండాలి.

కావాల్సిన యంత్రాలు :

డస్ట్ క్లీనర్ – రూ.1 లక్ష
ప్లాస్టిక్ స్కాబ్ గ్రైండర్ – రూ.1.20 లక్షలు
వాషింగ్ + కన్వేయర్ మెషిన్ – రూ.1.50 లక్షలు
ఫిలిం డ్రయర్ అండ్ అగ్లోమేరేట్ – రూ.2 – 2.5 లక్షలు
ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్ – రూ.7 లక్షలు.

Business Plan: plastic recycling
Business Plan plastic recycling

ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి వాటిని డస్ట్ క్లీనర్ మెషిన్ తో క్లీన్ చేస్తారు.. తరవాత వాటి క్వాలిటీని బట్టి వివిధ రకాల మెషీన్స్ లో వేసి వాటిని ముక్కలుగా కట్ చేస్తారు. ఈ మెషీన్స్ గంటకు 100 కిలోల ప్లాస్టిక్ ను ముక్కలుగా కట్ చేయగలవు. ఇప్పుడు వాషింగ్ కన్వేయర్ పై ముక్కలను శుభ్రం చేసి ఎండబెడతారు.. ఆ తర్వాత మరల చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై చేస్తారు.. ఈ ప్లాస్టిక్ ముక్కలను వేడి చేసి మళ్ళి డ్రై చేస్తారు.. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ను గ్రాన్యూల్స్ గా కట్ చేసి ప్యాక్ చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తారు.

ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి మెషిన్ల ద్వారా గ్రాన్యూల్స్ గా మార్చి కిలోల లెక్కన అమ్మవచ్చు. ఆ గ్రాన్యూల్స్ క్వాలిటీ ని బట్టి కేజీ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ రూ. 40 – 70 వరకు ఉంటుంది.. ఈ గ్రాన్యూల్స్ కి మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది.. వీటిని షాంపూ బాటిల్స్, ట్రాఫిక్ కోన్స్, కిచ్చెన్ వేర్, కౌంటర్ టాప్స్ , దుస్తుల తయారీ, బొమ్మల పరిశ్రమల వారు తదితర అనేక వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?