NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Knee Pain: మధుమేహాం, కీళ్ల నొప్పులకు ఈ ఆకుతో చెక్..!!

Knee Pain: కదలికల్లోనూ, శరీర బరువును మోయడం లోనూ అదే ప్రధానపాత్ర ఇదివరకు 60, 70 సంవత్సరాలు వస్తేగానీ వచ్చే ఈ సమస్య.. ఇప్పుడు 30 ఏళ్లు నిండిన ప్రతి వారిలో కనిపిస్తుంది.. శరీరంలో కాల్షియం తగ్గడం, అధిక బరువు కీళ్ల నొప్పులకు కారణమవుతాయి.. కీళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, వెన్ను నొప్పులు ఇలాంటి ఏ సమస్యకైనా జిల్లేడు ఆకు చక్కటి పరిష్కారం..!! కీళ్ల నొప్పులకే కాకుండా మధుమేహాన్ని కూడా నివారిస్తుంది..!!

Calotropis Gigantea best Solution of Knee Pain
Calotropis Gigantea best Solution of Knee Pain

జిల్లేడు ఆకులు చాలా రకాలు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, రాజ జిల్లేడు, ఎర్ర జిల్లేడు.. ఆయుర్వేదం లో తెల్ల జిల్లేడు ను ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో తెల్ల జిల్లేడు ఆకులు కీళ్ల నొప్పులకు అద్భుతంగా పనిచేస్తాయి.. తెల్ల జిల్లేడు ఆకులను సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జిల్లేడు ఆకులు కోసేటప్పుడు వాటి నుంచి పాలు కారుతాయి. అవి కళ్లకు తగిలితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వీటి ఆకులను సేకరించాలి. జిల్లేడు ఆకులు శుభ్రంగా కడిగి వెంటనే మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని గుర్తుంచుకోవాలి. తెల్ల జిల్లేడు ఆకులు కీళ్ల నొప్పులకు, మధుమేహానికి కాకుండా విరేచనాలు, మలబద్ధకం, కడుపులో పూత, పంటి నొప్పి, తిమ్మిర్లు  వంటి సమస్యలకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది..

కీళ్ల నొప్పులతో బాధపడేవారు కలబంద తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని లోపల ఉన్న గుజ్జుని మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలబంద గుజ్జుకు చెంచా పసుపు కలిపి మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి.. తెల్లటి జిల్లేడు ఆకు తీసుకుని నువ్వుల నూనె రాసి వేడి చేయాలి.. ముందుగా ఎక్కడైతే కీళ్లనొప్పులు ఉంటాయో, అక్కడ కలబంద గుజ్జు, పసుపు మిశ్రమం రాసి దానిపైన వేడిచేసిన జిల్లేడు ఆకులు ఊడిపోకుండా దారంతో కట్టాలి.. ఇలా రాత్రల్లా కట్టుకొని ఉంచి ఉదయం తీసేయాలి. ఇలా ప్రతి నిత్యం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.. కీళ్ల నొప్పుల ఉన్నవారు ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు.. తెల్ల జిల్లేడు ఆకులతో ఇలా చేస్తే కీళ్ల నొప్పులు రమన్నా రావు..

మధుమేహంతో బాధపడేవారు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు కట్టుకోవాలి.. జిల్లేడు ఆకు ఊడిపోకుండా దారంతో కట్టుకోవాలి.. లేదంటే సాక్సులు వేసుకున్న మంచిదే.. తెల్ల జిల్లేడు ఆకు మన ఎదురు కనిపించేలా కట్టుకోవాలి.. జిల్లేడు ఆకులు కట్టుకుని రాత్రంతా నిద్రించి, ఉదయం లేచాక తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేశాక.. షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి రావడం మీరే గమనిస్తారు.. డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి చేదు పదార్థాలు తినకుండా, డైట్ ఫాలో అవ్వకుండా  జిల్లేడు ఆకు తో సులువుగా డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు.. మరింకెందుకాలస్యం మీకు కీళ్ళనొప్పులు లేదా డయాబెటిస్ తో బాధపడుతుంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి. మంచి ఫలితాలను పొందండి..

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju