NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Fixed Deposit: ఆ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ లతో మేలు జరుగుతుందా? వాటికి సేఫ్టీ ఉంటుందా…??

careful on onvest money in small finance banks fixed deposit

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్బిఐ రేపోరేటుకు అనుగుణంగా అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే విషయంలో ఆచితూచి స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి ఆర్.బి.ఐ రెపోరేట్ పెంచడంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులన్నీ రుణాలతో పాటు డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు పెంచేశాయి. ఇప్పుడు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లపై ప్రధాన బ్యాంకులతో పోటీ పడుతూ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి.

careful on onvest money in  small finance banks fixed deposit
careful on onvest money in small finance banks fixed deposit

గరిష్టంగా 9.50% వరకు వడ్డీ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక వడ్డీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మదుపు చేయడం వల్ల మన మనీకి గ్యారెంటీ ఉంటుందా? రిటర్న్స్ మీద హామీ ఉంటుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను కూడా ఆర్బిఐ నియంత్రిస్తుంది.పబ్లిక్ సెక్టార్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను కూడా షెడ్యూల్డ్ బ్యాంకులని వర్గీకరించింది. ఆర్బిఐ అలాగని కొంత రాబడి ఎక్కువ పొందడానికి మన డబ్బుపై పద్ధతి విషయంలో రాజీ పడొద్దు..అని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

అన్ని బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా ఫిక్స్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ రూపంలో రక్షణ కవచం ఉంటుంది. వడ్డీ ఆశతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయకపోవడమే మంచిదని అంటున్నారు. మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చా?లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా? లేదా? అన్న సంగతి చూసుకోవాలి.మెచ్యూరిటీ తేదీకి ముందే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపసంహరించుకుంటే పెనాల్టీ చార్జీలు వర్తిస్తున్నాయన్న సంగతి పరిగణలోకి తీసుకోవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొద్ది మొతాలు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!