NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడానికి ఇదే బెస్ట్ జ్యూస్..!!

Weight Loss: ప్రతిరోజు మనం తీసుకునే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి క్యారెట్ను కూరగా వండుకోవచ్చు.. లేదంటే డైరెక్ట్ గా తినవచ్చు.. మరికొంతమంది క్యారెట్ జ్యూస్ గా తాగుతారు.. క్యారెట్లో విటమిన్ ఏ, ఫైటోకెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.. అటువంటి క్యారెట్ జ్యూస్ ను ప్రతి రోజు తాగితే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!!

Carrot Juice helps Weight Loss:
Carrot Juice helps Weight Loss

ఒక కప్పు క్యారెట్ జ్యూస్ 100 క్యాలరీల లు అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడే ఫైబర్ ని కలిగి ఉంటుంది.. అధిక బరువుతో బాధపడేవారు పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కరిగించేందుకు క్యారెట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది క్యారెట్లో విటమిన్ బి1, బి2, బి6 అధికంగా ఉంటాయి.. కొవ్వులు ప్రొటీన్లు జీర్ణం అయ్యేలా చేయడంలో ఇది ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్ శరీరంలోని మెటబాలిజంను పెంచుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చు అవడంతో కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది.

రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మంపై మచ్చలు మొటిమలు వంటి వాటిని తొలగించడంలో ఇది తోడ్పడుతుంది. చర్మం పై ముడతలు తొలగిపోయి, ముసలితనం ఛాయలు కనిపించకుండా, యవ్వనంగా కనిపించేందుకు క్యారెట్ జ్యూస్ బెస్ట్ సొల్యూషన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తం రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ మలబద్దకానికి చెక్ పెడుతుంది. డీహైడ్రేషన్ బారినపడకుండా ఇది హెల్ప్ చేస్తుంది. క్యారెట్లో ఉండే పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్ రోగనిరోధకశక్తిని పెంపొందించి కొవ్వులను కరిగిస్తుంది. హై బీపీని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ డైట్ లో కూడా క్యారెట్ జ్యూస్ ను జత చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N