Subscribe for notification

RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు..!!

Share

RGV: కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. సమాజంలో జరిగే ఎటువంటి వార్త అయిన సందర్భంలో అయినా తనదైన శైలిలో ఆర్జివి చేసే విశ్లేషణ మరింత వార్తలకు దారితీస్తూ ఉంటది. రాజకీయం లేదా ఇంకా సెలబ్రిటీలు మరి ఏదేమైనా తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేస్తూ ఉంటారు. పెద్దగా ఎవరినీ కూడా లెక్క చేయరు. ఒకప్పుడు దర్శకుడిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో… అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం.. వెబ్ సిరీస్ లో ఇంకా బోల్డ్ కంటెంట్ సినిమాలు చేస్తూ ఉన్నారు.

ఇటీవలే లెస్బియన్ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లతో ఆర్జీవి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ఇటీవలే  విడుదల కూడా కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ మియాపూర్ లో చీటింగ్ కేసు నమోదయింది. మేటర్ లోకి వెళ్తే దిశ సినిమా నిర్మించేందుకు తన వద్ద రాంగోపాల్ వర్మ 50 లక్షల రూపాయలకుపైగా తీసుకున్నాడని, ఆ తర్వాత ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లూ… శేఖర్ రాజా అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది.

 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు స్పందించలేదు. దిశా ఘటన దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఈ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ అప్పట్లోనే సినిమా చేస్తున్నట్లు.. “దిశ” అనే టైటిల్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మించడానికి తన దగ్గర డబ్బులు తీసుకుని..RGV డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శేఖర్ రాజు అనే వ్యక్తి ఆరోపణలు చేయటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share
sekhar

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

33 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago