NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ntr Charan: ఎన్టీఆర్ కోసం చీఫ్ గెస్ట్ గా రాబోతున్న రామ్ చరణ్…??

Ntr Charan: సినిమా రంగంలో హీరోల అభిమానుల మధ్య మంచి పోటా పోటీ వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోల అభిమానులు తమ హీరో అంత కలెక్షన్ సాధించాడు అన్ని రోజులు సినిమా ఆడిందని.. వాదోపవాదాలు చేసుకుంటూ కొట్టుకునే దాకా పరిస్థితులు ఉండేవి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా అప్పట్లో కాకపోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వాతావరణం ద్వారా.. ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులు మధ్య పోటా పోటీ వాతావరణం ఉంది.

Jr NTR's small screen show 'EMK' hits top gear | TeluguBulletin.com

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో నందమూరి వర్సెస్ మెగా అనే పోటీ మొన్నటి వరకు ఉండేదన్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడైతే చరణ్.. ఎన్టీఆర్ కలిసి  రాజమౌళి “RRR” మల్టీ స్టార్ సినిమాకి ఒప్పుకోవటం జరిగిందో ఈ రెండు గ్రూపుల అభిమానుల మధ్య వాతావరణం ఇప్పుడు చాలా వరకు ప్రశాంతం అయ్యింది. చరణ్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా సెట్ లో దిగిన ఫోటోలు అదే రీతిలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

Read More: RRR: విడుదలైన 24 గంటల్లోనే రోర్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో సెన్సేషనల్ రికార్డ్..!!

దాదాపు ఈ సినిమా షూటింగ్ చాలా సంవత్సరాలు జరగటంతో చరణ్ -ఎన్టీఆర్ మధ్య మంచి ఏర్పడిందన్న టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బుల్లితెర పై ఎన్టీఆర్ హోస్ట్ గా… ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో కి మొట్టమొదటి చీఫ్ గెస్ట్ గా… చరణ్ గేమ్ ఆడటానికి రాబోతున్నడు అనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ తో ఈ షో లో…చరణ్ ఫస్ట్ చీఫ్ గెస్ట్ గా కూర్చుని ఆట ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju