NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Children: పిల్లలకు దంతాలు వచ్చేటప్పుడు కలిగే ఇబ్బందులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

Children: చిన్న పిల్లలకు పుట్టుకతో దంతాలు ఉండవు.. నెలలు పెరిగాక పాల దంతాలు వస్తాయి.. ఈ పిల్లలకు పాల దంతాలు వచ్చేటప్పుడు చిగుళ్లు దురదగా ఉండి కొరుకుతారు. పాల దంతాలు విరిగి పోయాక పిల్లలకు శాశ్వత దంతాలు వస్తాయి.. ఈ దంతాలు వచ్చేటప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..!!

Children: Teeth problems and precautions
Children Teeth problems and precautions

క్యాల్షియం, ఫాస్ఫరస్ లోపం కారణంగా దంతం ఉడినా త్వరగా దంతాలు రావు. అందువలన పిల్లలకి పాలు తాగించడం అలవాటు చేయాలి. విటమిన్ డి అవసరం కనుక పుట్టగొడుగులు లేదా సూర్యరశ్మిలో ఎక్కువ సేపు నిలబడాలి. అదే మాంసాహారులైతే గుడ్డు, చికెన్, సీ ఫుడ్స్ ఎక్కువగా పిల్లలకు అందించాలి. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను పిల్లల డైట్ లో భాగం చేసుకోవాలి. ఆకుపచ్చని ఆకుకూరలు తినాలి.

Children: Teeth problems and precautions
Children Teeth problems and precautions

శాశ్వత దంతాలు ఏర్పడ్డాక చివరి దంతం రెండు దంతాలు ఏర్పడవు ఇవి 18 నుంచి 25 సంవత్సరాల లోపు వస్తాయి మనకు జ్ఞానం వచ్చాకే వస్తాయి. అందుకే వీటిని జ్ఞాన దంతాలు అంటారు. జ్ఞాన దంతాలు వచ్చేటప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తుతాయి. జ్వరం, చెవి నొప్పి, దంతాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చెవి పోటు వంటి సమస్యలు వేధిస్తాయి. ఈ దంతం వచ్చేటప్పుడు నోరు పూర్తిగా తెరుచుకోలేము. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju