NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ కంపెనీ మొబైల్ వాడుతున్నారా..? అయితే మీ ఫోన్ లో వైరస్ ఉన్నట్లే!

చైనా దేశం కుట్ర పూరిత చ‌ర్య‌ల‌కు పూనుకుంద‌నే స‌మాచారంతో మ‌న దేశ ప్ర‌భుత్వం చైనా వ‌స్తువుల మీద ఎన్నో ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే చైనా మ‌న బార్డ‌ర్ లో చేసే ప‌లు చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను తిప్పి కొట్ట‌డానికి మ‌న దేశం అన్ని విధాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశ కంప‌నీ ఒక‌టి చేసిన మోసం ఒక‌టి భ‌య‌ట‌కు వ‌చ్చింది. అది తెలుస్తే మీరు షాక్ అవుతారు. మ‌రీ ఇంత నీచానికి దిగజారుతారా ? అనే ప్ర‌శ్న కూడా వ‌స్తుంది.

ఇక విష‌యాల‌నికి పోతే.. చైనా దేశానికి చెందిన పెద్ద మొబైల్ కంప‌నీ జియోనీ. ఈ కంప‌నీ ట్రోజ‌న్ హార్స్ అనే వైర‌స్ ను ఉద్దేశ‌పూర్వ‌కంగా 20 మిలియన్ల కంటే ఎక్కువ ఫోన్ల‌ల్లో ఎక్కించిన‌ట్లు చైనా దేశంలో కేసు న‌మొదు అయ్యింది. దాంతో కోర్టు జియోనీ కంప‌నీ ఫోన్ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌మ‌ని ఆదేశించింది. ఆ విచార‌ణ‌లో ఎన్నో విష‌యాలు భ‌య‌ట ప‌డ్డాయి. వినియోగదారుల‌కు తెలియ‌కుండానే ఫోన్ వాడే వ్య‌క్తుల మొబైల్ లో అన‌వ‌స‌ర యాడ్స్, అలాగే హానిక‌ర‌మైన వైర‌స్ ను అప్డేట్ పేరుతో ఇన్ బిల్ట్ చేశార‌ని తేలింది.

జియోని ఈ స్కామ్ కోసం కోట్లలో ముడుపులు చెల్లించిన్లు తేలింది. అయితే ఈ జియోని అనుబంధ సంస్థ అయిన షెన్ జెన్ జిపు టెక్నాల‌జీ స్టోర్ లాక్ స్క్రీన్ యాప్ ను వాడుకుని సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో ట్రోజ‌న్ హార్స్ ను ఇన్ స్టాల్ చేశారు. 2018లో మొద‌టిసారిగా ఈ వైర‌స్ ను జియోని ఇన్ స్టాల్ చేయ‌డం ప్రారంభించింద‌ని విచారణ‌లో తేలింది.

ఇలా వైర‌స్ ను 2019 అక్టోబర్ వరకు కొన‌సాగించిందంట‌. దీంతో 21.75 మిలియన్ స్మార్ట్ ఫోన్ల‌లో వైర‌స్ ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు విచార‌ణ లో తేలింది. ఈ వైర‌స్ ను ఫోన్ల‌లో ఇన్ స్టాల్ చేయ‌డంతో 4.2 మిలియన్ డాలర్ల‌ను జియోని సంపాధించింద‌ని తెలిసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురికి 3 నుంచి 3.5 ఏళ్ల జైలు శిక్షను క‌రారు చేసింది.

దాంతో పాటు ఒక్కొక్కరికి రూ. 22,59,738 ఫైన్ వేసింది. దీంతో ప‌లు ఆశ్చ‌ర్యం కలిగించే విషయాలు భ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. చౌకైన ఫోన్లను ఉత్పత్పి చేసే ఎన్నో చైనా కంప‌నీలు ఇదే త‌ర‌హాలో వైర‌స్ ను ఫోన్ల‌లో ఇన్ స్టాల్ చేస్తున్నాయని ఈ విచార‌ణ‌లో తేలింది. ఆ లిస్ట్ లో ఇన్ఫినిక్స్, టెక్నో వంటి కంప‌నీలు ఉన్నాయి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!