NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chiranjeevi: చిరంజీవి గొప్పదనం గురించి ఇండస్ట్రీ లో ఎవరికి తెలియని కొత్త విషయాన్ని చెప్పిన జబర్దస్త్ కమెడియన్..!!

Chiranjeevi: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించే షో జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షోకి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అటువంటి ఈ షోలో ఎప్పటినుండో అలరిస్తున్న కంటెస్టెంట్ జబర్దస్త్ రైజింగ్ రాజు. ముసలి వేషంలో అమ్మాయిల తరహాలో గెటప్పులు వేసుకుంటూ హైపర్ ఆది స్కిట్ లో… భారీగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు కాంబినేషన్లో వచ్చే స్కిట్లు పంచ్ డైలాగులు బాగా పెలుతుంటాయి. అటువంటి రైజింగ్ రాజు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో ఎవరికీ తెలియని విషయం గురించి ఇటీవల ప్రేక్షకులతో పంచుకున్నారు.

May be an image of 1 person and smiling

మేటర్ లోకి వెళ్తే రైజింగ్ రాజు అన్నయ్య నాగేశ్వరరావు నూతన ప్రసాద్ నటుడి వెనకాల గొడుగు పట్టుకునే అసిస్టెంట్ గా ఉండేవారట. అయితే తన అన్నయ్య అంటే చిరంజీవికి చాలా ప్రత్యేకమైన అభిమానం..అని రైజింగ్ రాజా చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో… రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఆ సమయంలో చర్చలు జరుగుతూ ఉండగా తన అన్నయ్య నాగేశ్వరరావు తన కూతురు పెళ్లి గురించి పిలుపు అందించాలని చిరంజీవి ఇంటి వద్దకు వెళ్లగా… అంత పెద్ద సమావేశం లో ఉన్న చిరంజీవి వాళ్లందరినీ పక్కన పెట్టి తన అన్నయ్య మీ ఇంటికి ఆహ్వానించడం కోసం తన సతీమణి గారితో బయటకు వచ్చి తన అన్నయ్య నాగేశ్వరావు ఇంటి లోపలికి తీసుకెళ్లి పట్టువస్త్రాలు పెట్టి కొంత డబ్బు ఇవ్వడం జరిగిందని, కూతురు పెళ్లి ఘనంగా జరిపించాచు… నాగేశ్వర రావు నేను వస్తానో..రానో ప్రస్తుత పరిస్థితుల బట్టి నాకు తెలియదు, అనేక పనులు ఉన్నాయి అని.. చాలా ప్రేమతో తన అన్నయ్యని చిరంజీవి ఆ సమయంలో హత్తుకోవటం జరిగిందని జబర్దస్త్ రైజింగ్ రాజు ఇటీవల ఆ విషయాన్ని బయటపెట్టారు.

Read More: Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!

అదే రీతిలో తన అన్నయ్య  కూతుర్ని ఆశీర్వదించి బయటకు సాగనంపడం జరిగిందని, అంత గొప్ప వ్యక్తి అయినా చిరంజీవి.. ఒక నటుడు దగ్గర పని చేసే అసిస్టెంట్ కి విలువ ఇచ్చే విలువలు ఉన్న వ్యక్తి  అని రైజింగ్ రాజ కొత్త విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన చేస్తున్న సేవలు.. గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అని అప్పటి నుండి చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అని చిరంజీవి గురించి సరికొత్త విషయాలు జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజ చెప్పడం జరిగింది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju