Chiranjeevi -Anushka Malhotra: చిరంజీవి, సిమ్రాన్ జంటగా సురేష్ కృష్ణ తెరకెక్కించిన డాడీ.. ఈ సినిమాలో చిరంజీవి కూతురు ఐశ్వర్య గా నటించిన పాప ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఈ చిన్నారి తెలుగమ్మాయి కాకపోయినా డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించింది.. ఇంతకీ ఇప్పుడు చిన్నారి పాపా ఎలా ఉందో తెలుసా.. డాడీ సినిమాలో చిరంజీవి పక్కన నటించిన ఈ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క మల్హోత్రా ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
డాడీ సినిమాలో వారి నటనతో అచ్చంగా తండ్రి కూతుర్లే అనిపించారు.. చాలా కాలం పాటు ఈ పాప పేరు తెలుగులో మారుమోగింది. అయితే ఎందుకో మరి తర్వాత స్క్రీన్ పై కనిపించే లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన వచ్చిన వాళ్ళు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అలాంటి వారే తేజ సజ్జ.. అనుష్క ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ ఈర్ష పడేంత అందంగా ఉంది. ఈమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఒకేసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ కన్నడ సినిమా కి కూడా సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి..