Chiranjeevi – Akhil : అఖిల్ కు సక్సెస్ ఫార్ములా తెలిపిన చిరు ట్వీట్ వైరల్..!!

Share

Chiranjeevi – Akhil : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 27వ రోజు జరుపుకుంటున్నారు.. తాజాగా చిరంజీవి అఖిల్ కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. అంతేకాకుండా అఖిల్ కు సక్సెస్ ని ఎలా సొంతం చేసుకోవాలో ట్విట్ చేశారు.. ఈ ట్విట్ నెట్టింట వైరల్ అవుతుంది..

Chiranjeevi success formula tweet to Akhil
Chiranjeevi success formula tweet to Akhil

సక్సెస్ కి హార్డ్ వర్క్ ని మించిన ఫార్ములా లేదు.. నువ్వు ఆ హార్డ్ వర్క్ ని నమ్ముకున్నావని  నేను నమ్ముతున్నాను.. విష్ యు ఆల్ ద సక్సెస్ అండ్ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కం ట్రూ హ్యాపీ బర్త్ డే @AkhilAkkineni8 !

 

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ తెలిపారు.. అఖిల్ 5వ చిత్రం ఏజెంట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు..


Share

Related posts

రాధేశ్యామ్ గురించి ఆ విషయం తెలియగానే ఫ్యాన్స్ కి చమటలు పడుతున్నాయట ..?

GRK

కొత్తిమీర ను అస్సలు ఇలా వాడకండి!!

Kumar

బిగ్ బాస్ 4: ఫైనల్ ఎపిసోడ్ కి బిగ్ ప్లాన్ వేసిన షో నిర్వాహకులు ..??

sekhar