ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ? చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసిన మా టీవీ ?

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్ లు దిగ్విజయంగా ముగిసాయి. ఒక సీజన్ అయిన తర్వాత మరొక సీజన్ స్టార్ట్ చేయడానికి దాదాపు తొమ్మిది నెలలు టైం తీసుకునేవాళ్ళు షో నిర్వాహకులు. కానీ ఈసారి అతి తక్కువ టైంలోనే సీజన్ ఫైవ్ అయిన తర్వాత రెండు మూడు నెలల గ్యాప్ లోనే నెక్స్ట్ సీజన్ ప్రారంభిస్తున్నట్లు షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

Chiranjeevi's daughter Sreeja drops husband's name

ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా భారీ సెలబ్రిటీలను హౌస్ లో కి తీసుకోవడానికి షో నిర్వాహకులు రెమ్యునరేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా వెనకాడటం లేదు అని టాక్ నడుస్తోంది. సీజన్ ఫైవ్ లో ఎక్కువ సోషల్ మీడియాలో సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకురావటం జరిగింది. వాళ్లు చాలామందికి తెలియకపోవటం తో సీజన్ ఫైవ్ కి పెద్దగా టిఆర్పి రేటింగులు నమోదు కాలేదని బయట నెగిటివ్ టాక్ భయంకరంగా వచ్చింది.

Sreeja Kalyan's Banarasi Lehenga is made for Mehendi ceremonies -  WeddingSutra

ఇటువంటి పరిస్థితుల్లో సీజన్ సిక్స్ లో… ఇండస్ట్రీకి చెందిన కాంట్రవర్సీ మరియు బిగ్ సెలబ్రిటీ లను తీసుకునే ఆలోచనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నీ బిగ్ బాస్ హౌస్ లో… తీసుకురావడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా పెద్ద అమౌంట్ మా టీవీ యాజమాన్యం ఆమెకు ఆఫర్ చేసినట్లు.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతా ఓకే అయితే శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

Honda Africa twin adventure bike : హోండా సరికొత్త బైక్ ఫీచర్స్ చూసేయండి..

bharani jella

Siddharth: ఆ టాప్ క్రికెటర్ బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్న సిద్ధార్థ..??

sekhar

బిగ్ బాస్ 4 : మరో రెండు నెలల్లో గంగవ్వ ఇల్లు రెడీ..! నిర్మాణ రేటు తెలిస్తే నోరు తెరవాల్సిందే…

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar