NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chukka Kura: చుక్కకూర తింటున్నారా..!! అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!!

Chukka Kura: మనకు లభించే ఆకు కూరలలో చుక్కకూర ఒకటి.. చుక్కకూర పప్పు, పచ్చడి లేదా పులుసు గా వండుకోవచ్చు.. దీనిని ఎక్కువగా అన్నంలో, చపాతీ లో తీసుకుంటూ ఉంటారు.. చుక్కకూర లో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.. పుల్లగా ఉండే ఈ ఆకుకూర తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..!! అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది..!! చుక్కకూర చేసే మేలు గురించి తెలుసుకుందామా..!!

Chukka Kura: Health Benifits
Chukka Kura Health Benifits

Chukka Kura: చుక్కకూర తో ఈ రోగాలకు చెక్ పెట్టండి..!!

 

చుక్క కూర ఆకుల రసం ఒక తీసుకుని అందులో కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి మూడు రోజులు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. చుక్కకూర ఆకుల రసం లో చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అతిసార వ్యాధి మందులు వాడుతున్నప్పుడు ఎక్కువగా తినటం వలన త్వరగా తగ్గుతాయి. చుక్కకూర అ ఆకును వేడిచేసి దాని రసాన్ని తీయాలి. ఈ ఆకు రసాన్ని చెవిలో రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గుతుంది. పుండ్లు, గాయాలు అయిన చోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. ఇది తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

 

Chukka Kura: చుక్కకూర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!

 

ఒక కప్పు చుక్కకూర లో 123 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. చుక్క కూర లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకుకూర లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఇది బిలిరూబిన్ సేకరించడానికి సహాయపడుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది శరీరంలో అధికంగా ఉన్న చెడు నీరు ను తొలగిస్తుంది. వాంతులు, విరోచనాలు అవకుండా చూస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు తీసుకుంటే మేలు చేస్తుంది. ఈ ఆకు ను మాంసం కూర లో వేసి వండకూడదు.

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?