NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. సిగరెట్ పీక ఎంత డేంజరు!

సాధారణంగా ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు లేదా థియేటర్ కి వెళ్ళినప్పుడు సినిమా కన్నా ముందు ఒక ప్రకటన వెలువడుతుంది. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’అనే ప్రకటన విడుదల అవ్వడం ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు. అయితే వీటిని ఏమాత్రం బహిరంగ ప్రదేశాల్లో కూడా ధూమపానం చేస్తూ ఉంటారు. అయితే దూమపానం చేసే వారి కన్నా, వారి పక్కన ఉండే వారికి ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తాజా అధ్యయనాలలో సిగరెట్ కన్నా, సిగరెట్ తాగి పడేసిన పీక ఎంతో ప్రమాదకరమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల వాటి ప్రభావం నెమ్మదిగా ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడతారు అన్న విషయం తెలిసినదే. అయితే తాజాగా సిగరెట్ తాగి పడేసిన పీకలో నికోటిన్ అనే పదార్థం ఉండటం వల్ల మనం తాగి పడేసినప్పుడు దానిలో ఉండే నికోటిన్ గాలిలో కలిసి దాని ప్రభావం గాలిలో ఒక వారం వరకు ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో తెలిపారు.

ఈ పరిశోధనల ప్రకారం దాదాపు 15 శాతం నికోటిన్ సిగరెట్ పీకలో నిల్వ ఉండిపోవడం వల్ల మనం సిగరెట్ తాగి దానిని యాష్ ట్రే లో కానీ లేదా బహిరంగ ప్రదేశాలలో వేసినప్పుడు అందులో వుండే నికోటిన్ గాలిలో కలవడం వల్ల దీని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇది వారి మానసిక ఆరోగ్య స్థితికి కారణమవుతుందని తెలిపారు. ఇది ఎంత ప్రమాదకారి అంటే సిగరెట్ తాగే వారి కన్నా అ పొగను పీల్చే వారికి అత్యంత ప్రాణ హాని చేస్తుందని, తెలిపారు. ఈ నికోటిన్ ప్రభావం ఎక్కువగా ముసలి వారిపై, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల సిగరెట్ తాగకపోవడం ఎంతో మంచిది. ఒకవేళ తాగిన ఆ సిగరెట్ పీకను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా, ఇసుకలో పూడ్చడం వల్ల కొంతవరకు ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!