NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cold Cough: ఈ సీజన్ లో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఇవి తినాలి..!!

Cold Cough: అసలే చలికాలం.. వాతావరణంలో మార్పులు రావడం తో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి.. వీటితో పాటు చర్మ సమస్యలు కూడా భావిస్తాయి.. శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య చర్మ సమస్యలను తగ్గించుకోవాలంటే ఈ ఆహారాల్న్ని తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అవేంటంటే..!?

Cold Cough: controls these foods
Cold Cough controls these foods

సకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల ను నివారించడంలో చేపలు, వాటిలో లభించే పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చేపలలో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోషకాహారానికి మంచి మూలం. అవి రక్త ప్రసరణ, జ్ఞాన శక్తి వంటి జీవ సంబంధమైన విధులను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని వారు చెబుతున్నారు. సాల్మన్ ఫిష్, మోర్రింగ్, టునా చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. వారంలో ఒకసారైనా చేపలను మీ డైట్ లో భాగం చేసుకోండి. చేప నూనె లో కాలుష్య కారకాలు ఉండవు. చేప నూనె ఆరోగ్యకరమైన మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

Cold Cough: controls these foods
Cold Cough controls these foods

అదే నాన్ వెజ్ తినని వారైతే గుమ్మడి గింజలు, బాదం పప్పు, పిస్తా, వాల్ నట్స్, చియా గింజలు, అవిస గింజలు తినాలి. కొత్తిమీర, అవకాడో, బ్రకోలి, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ , ఫిష్ ఆయిల్ ను ఉపయోగించాలి. వీటన్నింటినీ మీరు రెగ్యులర్ గా తీసుకొంటూ ఉంటే వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ సీజన్లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!