NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కళాశాల బాలికకు ఆఫీస్ లోనే స్ప్రే కొట్టి, కాళ్ళు కట్టేసి…. తీరా చూస్తే 7 నెలలు గర్భం

కామాంధులకు మందిరాలు, విద్యాలయాలు, పబ్లిక్ ప్లేసులు అన్న తేడా లేదు. ప్రతి చోటుని అపవిత్రం చేయడమే వారి పని. తమ కామవాంఛలను తీర్చుకునేందుకు బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. ఒక ఉద్యోగి బాధిత బాలికను నమ్మించి ఆఫీస్ కి తీసుకొని వచ్చి ఆ బాలికపై స్ప్రే కొట్టి.. కాళ్లు కట్టేసి మానభంగం చేశాడు. ఈ దారుణం మొత్తం అతను వీడియోలో రికార్డు చేశాడు. బయటికి చెబితే ఆ వీడియోలు బయటపడతాయని బెదిరించడంతో ఆ బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. తీరా చూస్తే ఆ బాలికకు ఏడు నెలల గర్భం రావడంతో విషయం బయటపడింది. 

 

5 Booked For Muzaffarnagar Rape, India Not Serious About Plastic Pollution  + More Top News

 

తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి కి చెందిన ఓ ప్రాంతానికి సమీపంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఆ బాధిత బాలిక కళాశాలలో ఉండగా ఆ కళాశాలకు చెందిన ఉద్యోగి ఏదో పని ఉందని చెప్పి ఆమెను ఆఫీస్ కార్యాలయం దగ్గరకు రమ్మని ఫోన్ చేసి పిలిపించాడు. ఆమె అక్కడికి వెళ్లగా ఎవరూ కనిపించలేదు వెంటనే సదరు ఉద్యోగి ఆ బాలికపై స్ప్రే కొట్టి…. ఆమె మత్తులోనికి వెళ్ళాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను అంతా వీడియోలో బంధించాడు. 

బాలిక స్పృహలోకి వచ్చేసరికి ఆమె కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఒంటి పైన నూలు పోగు కూడా లేకుండా పడి ఉంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినా బయట ఎవరికైనా చెప్పినా చంపేస్తానని…. పైగా ఈ వీడియోతో మీ కుటుంబం పరువు రోడ్డు పాలవుతుంది అని అతను బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇక ఆ బాలిక ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండడం… కడుపు కూడా కొంచెం ముందుకు రావడంతో కుటుంబీకులు వైద్యాధికారులచే పరీక్షలు చేయిస్తే వారు ఆమెకు 7వ నెల గర్భం అని తేల్చారు. దీంతో బాలిక తప్పక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా పోలీసులు ఫిర్యాదు మీద ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!