NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Colors Swathi: తన రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ స్టోరీ ని ఎంచుకున్న కలర్స్ స్వాతి..!!

Colors Swathi: ప్రముఖ టెలివిజన్ ఛానల్లో కలర్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అన్నింటిలోనూ తన ప్రతిభను చాటింది.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ మూవీ తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న కలర్స్ స్వాతి.. ఆ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోయిన్ గా వరస సినిమాలు చేసింది. సినిమాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో పైలెట్ వికాస్ ను 2018 లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజులకు ఆమె రీ ఎంట్రీ ఇస్తుంది.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది కలర్స్ స్వాతి.. కొత్త దర్శకులు హర్ష పులిపాక పంచతంత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ హీరో అడవి శేష్ విడుదలచేశారు..

Colors Swathi: reentry movie Panchatantram
Colors Swathi reentry movie Panchatantram

ఈ సినిమాలో సీనియర్ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, సముద్రకని లాంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కూతురు, దొరసాని ఫేమ్ శివాత్మిక శేఖర్, రాహుల్ విజయ్ నరేష్ అగస్త్య దివ్య శ్రీపాద తదితరులు పంచతంత్రం సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో కొత్తదనం కనిపిస్తోంది. ప్రతి జీవికి అవసరమైన రంగు, రుచి, వాసన, స్పర్శ, వినికిడి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇది. అన్ని ఎమోషన్స్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ హర్ష ఈ కథ సిద్ధం చేశాడు. తన రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ స్టోరీ అంటోంది స్వాతి రెడ్డి. సుమారు ఆరేళ్ళ తర్వాత కలర్స్ స్వాతి నటిస్తున్న సినిమా ఇది.

author avatar
bharani jella

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!