ట్రెండింగ్ న్యూస్ సినిమా

Colour Photo Team: వెబ్ సిరీస్ లో నటించనున్న కలర్ ఫోటో టీమ్..!!

Share

Colour Photo Team: సుదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం కలర్ ఫోటో.. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటిటి లో రిలీజై విశేష స్పందన లభించింది. కలర్ ఫోటో సినిమా లో నటించిన నటీనటులు కొందరు పనిచేసినా టెక్నీషియన్లు కలిసి ఓ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు..!! తాజాగా కలర్ ఫోటో టీమ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు..!!

Colour Photo Team: acting on web series
Colour Photo Team: acting on web series

ఈ వెబ్ సిరీస్ లో కామెడీ, ఎమోషన్స్, డ్రామా అన్ని ఉంటాయి.. ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా జత చేశారట. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ సిరీస్ లో టాలీవుడ్ కొందరు క్యామియో రోల్ పోషించనున్నారట. అయితే ఆ స్టార్స్ ఎవరనేది చెప్పలేదు. ఈ సిరీస్ కోసమే సునీల్ బ్రహ్మ గా కనిపించనున్నట్లు సమాచారం. వెబ్ సిరీస్ కు మొదటి సారి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సిరీస్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియో మీకోసం.. ఓసారి వీక్షించండి..

https://youtu.be/OXF5hdsTibQ


Share

Related posts

మ‌ళ్లీ హైద‌రాబాద్‌కే..!

Siva Prasad

K. Vishwanath: చిరంజీవి, వెంకటేశ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ విశ్వనాథ్ గారితో తప్ప మరే దర్శకుడితోనూ ఇలాంటి సినిమాలు చేయలేదు.

GRK

KCR: వావ్‌… మ‌ళ్లీ ఇంకో గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్‌

sridhar