NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

క్యాష్ ప్రోగ్రామ్ లో కలర్ ఫోటో టీమ్ సందడి.. మరోసారి సినిమా చూపించారు

colour photo team in suma cash program

ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ లో తాజాగా రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా టీమ్ సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

colour photo team in suma cash program
colour photo team in suma cash program

సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన కలర్ ఫోటో సినిమా ఇటీవలే ఆహా ప్లాట్ ఫాంలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా సినిమా సూపర్ సక్సెస్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. లాక్ డౌన్ సమయంలో ఓ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా కలర్ ఫోటో.

ఈ సినిమా టీమ్ మొత్తం క్యాష్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. సినిమా ముచ్చట్లను యాంకర్ సుమతో పంచుకున్నారు. మరోసారి ప్రేక్షకులకు కలర్ ఫోటో సినిమాను చూపించారు. సినిమాలోని కొన్ని లవ్ సీన్స్ ను ఇక్కడ కూడా చేసి చూపించారు.

మొత్తానికి క్యాష్ ప్రోగ్రామ్ లో కలర్ ఫోటో టీమ్ సందడి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju