NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vivek : ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Vivek : చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. గత కొంతకాలంగా వరుసగా నటీనటులను కోల్పోతుంది చిత్రపరిశ్రమ.. తాజాగా కమెడియన్ వివేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు..

Comedian Vivek : passed away
Comedian Vivek passed away

తమిళ హాస్య నటుడు వివేక్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు.. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వివేక్ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు.. మనదిల్ ఉరుది వేండం ఈ సినిమా ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు.. వివేక్ పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ , విజయ్,  అజిత్ తో కలిసి నటించి వివేక్ హాస్యం పంచారు.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu