NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీ వయసు తగ్గిపోతుంది!

కూల్ డ్రిక్స్ అంటే చాలు గుటకలేసే వారు ఎంతో మందున్నారు. వెనకా ముందు ఆలోచించకుండా డబ్బాలకు డబ్బాలను లాగించేస్తుంటారు కదా.. మరి ఈ వార్త వింటే మరి తాగుతారో లేదో చూడాలి..! శీతల పానియాలతో మన ప్రాణాలకు ముప్పుందని కొన్ని సర్వేలు తాజాగా వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్ లోని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ నిర్వహించిన పరిశోధనలో నీల్ మర్ఫీ పరిశోధకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కూల్ డ్రిక్స్ తీసుకోవడం వల్ల ప్రాణానికే ముప్పు ఉందని స్పష్టం చేశారు. సోడా ఆధారిత డ్రింక్స్ లలో అధిక మొత్తంలో కృత్రిమ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు.

ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను ‘జామా ఇంటర్నె షనల్ మెడిసిన్ జర్నల్’ లో ప్రచురించారు. 16 ఏండ్ల పరిశోధనలో కొన్ని కీలక విషయాలను తెలుసుకున్నారు. కొన్నేండ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 4,52,000మంది పురుషులపై, మహిళలపై ఈ పరిశోధనలు చేసి భయంకర నిజలను వెళ్లడించారు.

ఈ అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం 43 శాతం మంది క్యాన్యర్ల వల్ల, 21.8 శాతం మంది రక్త ప్రసరణ సమస్యల వల్ల, 2.9 శాతం జీర్ణ సంబంధిత వ్యాధుల మూలంగా మరణించారని వెళ్లడించారు. ఈ మరణాలు కేవలం శీతల పానియాలు సేవించడం మూలంగానే అని నిదర్శనమైంది. మరీ ముఖ్యంగా శీతల పానియాలు అధికంగా సేవించడం వల్ల ఏర్పడే ప్రధాన సమస్య డయాబెటీస్. దీనికి కారణం వీటిలో ఉండే అధిక కేలరీలు మధుమేహానికి దారి తీస్తాయని వెళ్లడించారు. అలాగే దంతాలకు కూడా ఇది ప్రమాధకరమని చెప్పొచ్చు.

కూల్ డ్రింక్ ఉండే ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాల వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. దీనితో పాటు మరీ ముఖ్యంగా దంతాలను నాశనం చేస్తుంది. వీటితో పాటే ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక బరువు, మొదడు మొద్దుబారడం, శరీరంలో లోపలి భాగాలు చెడిపోవడం వంటివి జరుగుతాయి. మరీ ముఖ్యంగా సోడా ఆధారిత డ్రింక్స్ మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఇక నైనా ఈ విషయాలను గమనంలో ఉంచుకుని వీటికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికే మంచిది.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N