NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kidneys: ఈ చిన్న ట్రిక్ తో కిడ్నీలు శుభ్రపరుచుకోవడం సులువే..!!

Kidneys: శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు కిడ్నీలు ఒకటి.. రక్తాన్ని శుద్ధి చేసి వాటి లోని మలినాలను తొలగించడమే వీటి ప్రధాన కర్తవ్యం.. శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు నెట్టి వేసాయి.. మూత్ర రూపం లో వ్యర్ధాలను తొలగిస్తాయి.. కిడ్నీలు సక్రమంగా పనిచేస్తేనే మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.. శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉండే ఈ కిడ్నీలు మలినాలను తొలగించే ప్రక్రియలో కిడ్నీలో మలినాలు నిక్షిప్తమై రాళ్లు, ట్యూమర్స్ వంటి వ్యాధులు రావచ్చు.. అందుకని ఎప్పటికప్పుడు కిడ్నీలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి..!! ఇందుకోసం డబ్బులు ఖర్చు చేయనవసరం లేదు.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు.. అదెలాగంటే..!!

CorianderJuice and these foods Cleans Kidneys:
CorianderJuice and these foods Cleans Kidneys

Kidneys: కొత్తిమీరతో ఇలా మీ కిడ్నీ లను శుభ్రపరుచుకోండి..!!

కిడ్నీలను శుభ్రపరిచి దానికి కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కొత్తిమీర ని తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర ను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఈ నీటిని వడ పోసుకొవాలి. ఈ నీరు చల్లారాక అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర కషాయం ప్రతిరోజు మీకు నచ్చిన సమయంలో తాగవచ్చు. ఇలా చేయడం వలన కిడ్నీలు వాటంతటవే సుబ్ర పరచుకుంటాయి. కిడ్నీ లో పేరుకుపోయిన చెత్త మొత్తం తొలగిపోతుంది. కిడ్నీ లో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటకు నెట్టి వేస్తుంది.

CorianderJuice and these foods Cleans Kidneys:
CorianderJuice and these foods Cleans Kidneys

ఒకవేళ మీకు కొత్తిమీర అందుబాటులో లేకపోతే కరివేపాకు ఆకులతో కూడా పైన చెప్పుకున్న విధంగా కషాయం తయారు చేసుకొని తాగవచ్చు. ఇలా చేసినా కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వీటితో పాటు ప్రతి రోజు ఖచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. శరీరం శరీరానికి తగినంత నీరు అందితేనే కిడ్నీలు తమ పని తాము సక్రమంగా చేసుకో కలుగుతాయి. నీరు శాతం ఎక్కువగా ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవాలి.

CorianderJuice and these foods Cleans Kidneys:
CorianderJuice and these foods Cleans Kidneys

Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి..!!

పుచ్చకాయలు 90 శాతం నీరు ఉంటుంది . వీటిని ఎక్కువగా తింటూ ఉండాలి. సొరకాయ, దోసకాయ లో కూడా మీరు శాతం అధికంగా ఉంటుంది. వీటిని కూడా మన డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలు , పాల పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూరను తింటుంటే కిడ్నీ లో ఉన్న రాళ్ళు కూడా కరుగుతాయి.

CorianderJuice and these foods Cleans Kidneys:
CorianderJuice and these foods Cleans Kidneys

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju