NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 40 వేల మందికి కరోనా..!!

corona vaccine

Corona Vaccine: కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సెకండ్ వేవ్ ముగిసింది.. మధ్యలో బ్లాక్, వైట్, డెల్టా అంటూ పలు వేరియంట్లు విన్పించాయి.. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వ్యాక్సిన్ వేయించుకుంటే వైరస్ చాలా వరకు సోకకుండా ఉంటుందని అంచనా వేశారు ఆరోగ్య నిపుణులు.. అయితే తాజాగా కేరళలో కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది..!!

Corona Vaccine: taken 40000 people tested positive in Kerala
Corona Vaccine taken 40000 people tested positive in Kerala

కేరళలో కరోనా కొత్త వేరియంట్లు వణుకు పుట్టిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికిపైగా కేరళీయులకు ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. దేశవ్యాప్తంగా ఇటువంటివి సుమారు లక్ష కేసులను గుర్తించారు. అందులో 40వేలు కేరళలోనే నమోదయ్యాయి.. ఆ 40వేల మంది కరోనా శాంపిళ్లను సేకరించి, జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ కు పంపించారు.. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేరళలో ఏ వేరియంట్‌ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది..

అలాగే బెంగళూరులో గత 5 రోజుల్లో సుమారు 242 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈ సూచనలు కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతమే అయి ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో కర్ణాటకలో 1338 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు 140 రోజుల కనిష్టానికి తగ్గి 3,86,351కి చేరాయి. గత 24 గంటల్లో 38,353 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3.20 కోట్లు దాటింది. 497 మంది కొవిడ్‌తో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,179కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 17.77 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 48.50 కోట్లకు పెరిగింది.

author avatar
Srinivas Manem

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju