NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వ్యాక్సిన్ తయారీ సంస్థ లకు షాక్ ఇచ్చిన కరోనా వైరస్..!

కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని ఎంతలా వణికిస్తోందో అందరం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది నెలలుగా ప్రజలంతా వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మొట్టమొదటిసారి వ్యాక్సిన్ టాపిక్ వచ్చినప్పుడు ఆగస్టు 15వ తేదీకి వచ్చేస్తుంది అన్న వార్తలు బయటకు రాగా ఐసీఎంఆర్ దానిని కొట్టివేసింది. అధికారికంగా వచ్చే సంవత్సరమే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. 

 

Researchers ramp up efforts to develop coronavirus vaccine | News | Al  Jazeera

ఇక ఇదే క్రమంలో సంస్థలు అన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పూర్తిస్థాయి వ్యాక్సిన్ ను విడుదల చేసి ఆ ఘనత సాధించాలని ఇక కోట్లకు కోట్ల లాభాలు గడించాలని చూస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే అత్యుత్సాహంతో ముందే ఆర్డర్లు పెట్టేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ భారతదేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలకు వాటి అనుబంధ సంస్థలకు షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఎవరూ వైరస్ గురించి పట్టించుకోవడం లేదు. కేంద్రం కూడా అన్ లాక్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తోంది. కొద్ది రోజుల్లో థియేటర్లు కూడా తరచుకోనున్నాయి. విద్యాసంస్థలు కూడా వచ్చే నెల నుండి దాదాపుగా మొదలై పోయినట్లే. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి కూడా క్షీణిస్తోందని పరిశోధనలు బయటకు వస్తున్నాయి. 

ఇప్పుడు దాదాపు 80 శాతం మంది ఈ వైరస్ సోకిన తర్వాత ఆసుపత్రులకు వెళ్లడం లేదు. వారిలో అత్యధిక శాతం మందికి వైరస్ వచ్చి వెళ్లిపోయినా కూడా ఆ లక్షణాలే తెలియడం లేదు. ఇలాంటి వారి వల్ల వృద్ధులకు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి రిస్కు కానీ ప్రస్తుతానికైతే వైరస్ కూడా మానవ శరీరంలో ప్రభావం అంతగా చూపించడం లేదట. వైరస్ సోకిన తర్వాత చాలామంది లైట్ తీసుకుంటున్నారు. కొద్ది రోజులకి ఇదంతా ముగిసిపోతుంది అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలాగే కేసులు కూడా బయట పడడం మానేశాయి. టెస్టులు చేస్తున్నారు కానీ ఈ వైరస్ సోకిన వారు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగ్గిన తర్వాత బయటకు వస్తున్నారు. 

ఇప్పుడు వ్యాక్సిన్ ఎవరికోసం చేయాలి అన్నట్లు పరిస్థితి తయారైంది. అయితే ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వారు…. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ పైన ఆధారపడి ఉన్నారు కానీ అంతకు ముందు అవసరమైనన్ని డోస్ లు ఇప్పుడు అవసరం పడకపోవచ్చు. ఇక యాంటీబాడీలు కూడా వచ్చేస్తున్నాయి. ప్లాస్మా ఇచ్చేందుకు అందరూ రెడీ అయిపోయారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ తయారి సంస్థలకు ఇదంతా షాక్ అనే చెప్పాలి.

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!