NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Covid Antibodies: యాంటీ బాడీలు ఎన్ని నెలలు ఉంటాయి..!? బయటపడిన కీలక పరిశోధన..!!

Covid Antibodies: Key Study on Antibodies Body

Covid Antibodies: ప్రస్తుతం కరోనా వణికిస్తుంది.. ఈ మహమ్మారి వచ్చి ఏడాది దాటుతున్న ఇప్పటికీ ఈ వైరస్ పై అనేక అనుమానాలు.. అనేక ప్రశ్నలు.. ఈ వైరస్ మనిషి శరీరం లోపల ఎన్నాళ్ళు ఉంటుంది..? ఒకసారి తగ్గిన తర్వాత ఎన్ని రోజులు యాంటీబాడీస్ ఉంటాయి..? వాక్సిన్ వేసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఏమవుతాయి..!? ఇలా అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఒకటి, రెండు, మూడు దఫాలుగా వేరియంట్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ కీలక పరిశోధన బయటకు వచ్చింది. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆ మనిషిలో యాంటీ బాడీస్ ఎన్ని నెలలు ఉంటాయో పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు.

Must Read it: జబర్దస్త్ కమిడియన్ స్మగ్లింగ్ చేస్తూ దొరికారట..!? 

Covid Antibodies: Key Study on Antibodies Body
Covid Antibodies Key Study on Antibodies Body

Covid Antibodies:  8 నుండి 11 నెలలు.. కానీ..!!

ఒకసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆ మనిషి శరీరంలో కనీసం 8 నుండి 11 నెలలు యాంటీ బాడీస్ ఉంటాయని సెయింట్ లూయిస్ లోని “వాషింగ్టన్ యునివేర్సిటి లోని స్కూల్ అఫ్ మెడిసిన్” విభాగం పరిశోధకులు తేల్చారు. కరోనా బారిన పడిన 77 మంది నుండి రక్త నమూనాలు, బోన్ మ్యారోలో నమూనాలు పరిశీలించిన ఈ బృందం కొన్ని కీలక అంశాలు చెప్పింది. “కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మనిషిలోని రోగ నిరోధక శక్తి ఉత్పాదకాలు యాక్టీవ్ అవుతున్నాయి. Corona వైరస్ తో పోరాడే శక్తిని, యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి ఆశించినస్థాయిలో ఉన్న 99 శాతం మనుషులకు ఏమీ కావడం లేదు. ఇది మరీ బలహీనంగా ఉంటేనే కరోనా ఊపిరితిత్తుల వరకు వెళ్లి మనిషిని కృంగదీస్తుంది. కరోనా వైరస్ శరీరం లోపలే చనిపోయిన తర్వాత మనలోని యాంటీబాడీస్ కూడా కొన్ని తరిగిపోతాయి. కానీ అప్పటికే మన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి చేసిన ఇంకొన్ని యాంటీ బాడీస్ బోన్ మ్యురోలోనే నిక్షిప్తమై ఉంటాయి. దాదాపు 8 నుండి 11 నెలలు ఇవి అలాగే ఉంటాయి. ఇతర ఏ వైరస్ వచ్చినా ఇవి పోరాడతాయి” అంటూ తమ శోధన ఫలితాలను చెప్పుకొచ్చారు..!

author avatar
Srinivas Manem

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju