NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Crazy Uncles: “క్రేజీ అంకుల్స్” కోసం అదిరిపోయే స్టెప్పులేసిన శ్రీముఖి..!!

Crazy Uncles: యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.. తాజాగా ఈ చిత్రం నుండి “క్రేజీ అంకుల్స్” టైటిల్ సాంగును సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదలచేశారు..!!

Crazy Uncles: Title Song released by Director Anil Ravipudi
Crazy Uncles Title Song released by Director Anil Ravipudi

తాజాగా విడుదలైన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శ్రీముఖి వేసిన స్టెప్పులు ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచాయి.. రఘు కుంచే అందించిన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు RRR అనే ముగ్గురు అంకుల్స్ కలిసి ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది.. ఈ క్రేజీ అంకుల్స్ అంకుల్ కి శ్రీముఖి కనిపిస్తుంది. ఆమె ఈ అంకుల్స్ తో ఎలా ఆడుకుందో సినిమాలో తెలుస్తోంది.ఈ కామెడీ రైడ్ త్వరలోనే థియేటర్స్ లో విడుదల కానుంది..

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu