NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Credit Card: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు మిస్ కాకండి..!!

Credit Card: ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. గత ఎనిమిది సంవత్సరాలలో దాదాపు మూడింతలు పెరిగినట్లు ఆర్ బీ ఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డుల ద్వారా నెలవారీ లావాదేవీలు బాగా పెరిగాయి. అయితే క్రిడెట్ కార్డులు వినియోగిస్తున్న వారు తెలివితేటలతో వాడుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. లేకుంటే వారికి తెలియకుండానే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. క్రెడిట్ కార్డులు ఎలా ఉపయోగించుకుంటే మేలో ఇప్పుడు తెలుసుకుందాం..

Credit Card news
Credit Card news

Read More: SSC Notification: పదితో సెంట్రల్ గవర్నమెంట్ కొలువు..!! ఎస్ఎస్ సీ లో భారీగా ఖాళీలు..!!

ప్రతి క్రెడిట్ కార్డుకు 50 రోజుల బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. అంటే మీ బిల్లింగ్ సైకిల్ లోని తొలి రోజు మీరు డబ్బు వాడుకుంటే తిరిగి చెల్లించడానికి 50 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపుగా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కార్డుదారులు తమ బిల్లింగ్ సైకిల్ గడువు అయిన తరువాత సొమ్ము తిరిగి చెల్లించకపోతే ప్రతి అదనపు రోజుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

కార్డుదారులు ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే.. క్రెడిట్ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదుగా తీసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ సదుపాయాన్ని అత్యవసరం అయితే తప్ప వినియోగించుకోకుండా ఉండమే మంచింది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుండి దీనికి వడ్డీ ప్రారంభం అవుతుంది. దీనికి బిల్లింగ్ సైకిల్ అంటూ ఏమీ ఉండదు.

చాలా మంది క్రెడిట్ కార్డులు తీసుకునే సమయంలో ఎలాంటి చార్జీలు వర్తిస్తాయి అనేది అరా తీయరు. కంపెనీ ఏజెంట్లు చెప్పింది విని తీసుకుంటుంటారు. ప్రధానంగా ఏయే చార్జీలు ఎంత మొత్తంలో  ఉంటాయి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. బిల్లింగ్ సైకిల్ అయిపోయిన తరువాత పడే వడ్డీ రేటు ఎంతో చాలా మందికి తెలియదు. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju