NewsOrbit
ట్రెండింగ్

Virat Kohli : వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ..!!

Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ గా ఇటీవల చేదు అనుభవాలు ఎదురైనా గాని.. బ్యాట్స్ మ్యాన్ గా .. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. కోహ్లీ క్రిజ్ లో ఉన్నాడంటే అపోజిషన్ బౌలర్ కి వణుకు గ్యారెంటీ. ఏమాత్రం ఇతర జట్లుకి చెందినవారు విమర్శించిన… బ్యాట్ తో .. ఇంకెప్పుడూ విమర్శించకుండా రెచ్చగొట్టకుండా… తగిన బుద్ధి చెబుతాడు. ఇండియన్ టీం లో బ్యాట్స్మెన్ గా… అతి తక్కువ టైమ్ లోనే ఎన్నో రికార్డులు కోహ్లీ అధికమించడం జరిగింది. కోహ్లీ ఆటతీరు ఒకానొక సమయంలో సచిన్ టెండూల్కర్… తన రికార్డులను భవిష్యత్తులో బ్రేక్ చేసే విషయంలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు అని మీడియా ముందు ఒకానొక సమయంలో తెలిపాడు.

Saba Karim explains why Virat Kohli may open innings for India in T20 World Cup | Cricket - Hindustan Times

ఇప్పుడు ఇదే రీతిలో కోహ్లీ ఇండియా టీమ్ లో వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. విషయంలోకి వెళితే తాజాగా అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండో బౌండరీ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ సొంతగడ్డపై అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 96 ఇన్నింగ్స్‌ల్లోనే సొంతగడ్డపై 5000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. 121 ఇన్నింగ్స్‌లు ఆడి 5000 పరుగులు చేసిన సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

Virat Kohli will soon score hundreds says Muhammad Yousuf - NewsGater

అదే సమయంలో, జాక్వెస్ కలిక్ 130, రికీ పాంటింగ్ 138 ఇన్నింగ్స్‌లు ఆడారు. సొంతగడ్డపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ లిస్టు లో మొదటి వరుసలో సచిన్ టెండుల్కర్ వుండగా తర్వాత విరాట్ కోహ్లీ తాజాగా రాణించాడు. కానీ  సచిన్ కంటే అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సాధించటం ఇండియన్ క్రికెట్..వరల్డ్ క్రికెట్ హిస్టరీలో సరికొత్త అధ్యాయంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju