NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Cyberabad Police: ఈసారి అల్లుఅర్జున్ ను వాడేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు..!!

allu-arjun-first-film-gangotri-child-artist-kavya-kalyan-ram-hot-photos-viral

Cyberabad Police: సామాజిక పరిస్థితులు, సైబర్ నేరాలు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు  ఎల్లప్పుడూ ముందుంటారు.. అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, అవగాహన కల్పించడం వీరి ప్రత్యేకత.. యువతకు అర్థమయ్యేలా సినిమాలోని కొన్ని సన్నివేశాలుతో మీమ్స్ తో చెప్పడం వీరి స్పెషాలిటీ.. వీరు అవగాహన కల్పించేందుకు బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.. ఇటీవల మహేష్ బాబు ఫోటోతో చేసిన మీమ్స్ నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోతో చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Cyberabad Police: Used Allu Arjun photo beware of QR code fraud
Cyberabad Police: Used Allu Arjun photo beware of QR code fraud

సైబరాబాద్ పోలీసులు ఈ సారి సైబర్ నేరాల లో భాగమైన QR code ఫ్రాడ్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ మీమ్స్ ను రూపొందించారు.. ఇందుకోసం సరైనోడు సినిమా నుంచి ఒక సన్నివేశాన్ని తీసుకొని దాన్ని మీమ్స్ గా చేశారు.. “ఎవరైనా వ్యక్తి పంపే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే డబ్బులు క్రెడిట్ అవుతాయా లేదా డెబిట్ అవుతాయా..!? QR code స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేస్తే మన ఎకౌంటు నుండి మాత్రమే డబ్బులు డెబిట్ అవుతాయి.. క్రెడిట్ అవ్వవు..” అంటూ అల్లు అర్జున్ ఫోటో తో చేసిన మీమ్స్ ప్రజలకు అర్థమయ్యేలా ఉంది. ఎవరైనా మనకు QR code పంపితే దానిని మనం స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేస్తే మన ఎకౌంటు నుండి డబ్బులు వారికి వెళతాయి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు సైబరాబాద్ పోలీసులు.. ఈ మీమ్స్ చూసిన నెటిజన్లు మరోసారి బన్నీని వాడేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరికొంత మంది నెటిజన్లు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి సైబరాబాద్ పోలీసులు ముందుంటారు అంటూ లైక్స్, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. మొత్తానికి అల్లు అర్జున్ తో Beware of QRcode fraud గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది చేశారు సైబరాబాద్ పోలీసులు..

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N