NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Curry Leaves: ప్రతిరోజూ పరగడుపున 4 కరివేపాకులు ఆకులను తింటే బోలెడు ప్రయోజనాలు..!!

Share

Curry Leaves: భారతీయ వంటకాల్లో కచ్చితంగా కరివేపాకును ఉపయోగిస్తారు.. కూరలో కరివేపాకు వేయడం ద్వారా మంచి వాసనతో పాటు రుచి కూడా తోడవుతుంది.. కరివేపాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా ప్రతిరోజు 4 కరివేపాకు ఆకులను తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Daily eat 4 Curry Leaves: in morning good benifits
Daily eat 4 Curry Leaves in morning good benifits

* కరివేపాకులో యాంటీ హైపర్ గ్లిసమిక్ సహజంగా ఉండటం వలన రక్తనాళాల్లో గ్లూకోజ్ ను కంట్రోల్ చేస్తుంది. అందువలన ప్రతి రోజూ ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకులను తింటే మధుమేహం ను అదుపులో ఉంచుతుంది.

* ప్రతి రోజు వీటిని తింటే ఉదయం పూట కలిగే నీరసం, వాంతులు, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

*కరివేపాకులు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

* కరివేపాకు లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. మన రెగ్యులర్ డైట్ లో కరివేపాకుని చేర్చుకుంటే కంటికి సంబంధించిన సమస్యల నుండి బయట పడవచ్చు.

* కొవ్వు కరిగించడంలో నా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. అందువలన కరివేపాకు తింటే ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది.

* కరివేపాకు తో తయారుచేసిన పేస్ట్, జ్యూస్ ప్రతిరోజు మజ్జిగలో కలుపుకొని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించడం తోపాటు బరువు తగ్గించుకోవచ్చు.

*కరివేపాకు రోజు తినడం ద్వారా మానసిక ఒత్తిడి, నరాల బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

* కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

* బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. కరివేపాకు ఆకులను మెత్తగా నూరి గడ్డలు పొక్కులు పైపూతగా వాడొచ్చు.


Share

Related posts

బిగ్ బాస్ 4! టైటిల్ గెలిచేది ఎవరో చెప్పేసిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్…

arun kanna

Devatha Serial: గుడిలో రుక్మిణీని దేవుడమ్మ చూసేసిందా.!? ఆదిత్య ను నిలదీసిన సత్య..!

bharani jella

PPF: మీకు సుకన్య సమృద్ధి అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయడంపైన ఏదైనా సమస్యా? అయితే ఇది చూడండి!

Ram