NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cloves: రాత్రిపూట గోరువెచ్చని నీటితో 2 లవంగాలు తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యలకు గుడ్ బై..!!

Cloves: మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో లవంగం ఒకటి.. సుగంధ ద్రవ్యాలలో దీని స్థానం ప్రత్యేకం.. లవంగాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.. వీటిని ఎప్పటినుంచో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. అయితే నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటితో లవంగాలను తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Daily take 2 Cloves: with warm water see what happens
Daily take 2 Cloves with warm water see what happens

లవంగాల లో యూజినాల్ అనే మూలకం ఉంది. ఇది గ్యాస్, అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. అనేక రకాల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అంతేకాకుండా అధిక ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Daily take 2 Cloves: with warm water see what happens
Daily take 2 Cloves with warm water see what happens

Cloves: గోరువెచ్చటి నీటితో 2 లవంగాలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

 

ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటితో రెండు లవంగాలను కలిపి తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. జలుబు, దగ్గు, ఆయాసం, ఆస్తమా వంటి సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తాగడం వలన మలబద్ధకం సమస్య కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. విరోచనాలు అవకుండా అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఇంకా కాళ్లు, చేతులు వణకడం నరాల బలహీనత తగ్గుతుంది.

Daily take 2 Cloves: with warm water see what happens
Daily take 2 Cloves with warm water see what happens

లవంగాల లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది గొంతు నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి నొప్పి సమస్యలు తగ్గిస్తుంది. అన్ని రకాల దంత సమస్యలకు ఈ మిశ్రమం చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ నోటి దుర్వాసన ను తొలగిస్తుంది.

Daily take 2 Cloves: with warm water see what happens
Daily take 2 Cloves with warm water see what happens

 

పురుషులు గోరువెచ్చటి నీటితో రెండు లవంగాలు కలిపి తీసుకోవటం వలన వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. సంతాన సాఫల్య సమస్యలు తగ్గుతాయి నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఈ మిశ్రమ మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ నీరు తాగడం వలన డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తం లో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు రాత్రి లవంగం లను గోరు వెచ్చటి నీటితో తాగితే అనేక ఆరోగ్య సమస్య లకు చెక్ పెట్టవచ్చు.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju