NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coffee: కాఫీ తాగుతున్నారా..!? అయితే మీ హార్ట్ ఫెయిల్ అవ్వదు..!!

Coffee: కాఫీ లోని కెఫిన్ అనే పదార్థం ఉంటుంది.. ఇది చాలావరకు విషపూరితం అనుకుంటారు.. తక్కువ మోతాదులో ఈ విషపదార్థం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. అదే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది.. ఒక్కోసారి చెడు కూడా మంచే చేస్తుంది అనే కోవకు చెందుతుంది కాఫీ..!! దీనిని మితంగా తీసుకోవడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..!! ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రిషన్స్ వల్ల కాఫీ హెల్దీ కూడా..!! ఓ కప్పు కాఫీ తాగడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందామా మరి..!!

Daily take one Coffee: your heart safe
Daily take one Coffee your heart safe

Coffee: ఓ కప్పు కాఫీ తో మీ హార్ట్ సేఫ్ అంతే..!!
కాఫీ బ్లడ్ ప్రెషర్ ను పెంచుతుందని అంటారు. ఇది వాస్తవమే కానీ.. చాలా చిన్న మొత్తం లోనే ఇది జరుగుతుంది. కానీ కాఫీ హార్ట్ డిసీజెస్ కి కారణం కాదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. అలాగే కాఫీ తాగడం వలన హార్ట్ స్ట్రోక్ రాకుండా చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.. కాఫీ మాత్రం హార్ట్ఫెయిల్యూర్ నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కార్డియాలజిస్ట్ తెలుపుతున్నారు.. ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తేలింది. అమెరికాలో డాక్టర్ కావున నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో హార్ట్ స్టడీ చేసినట్లు తెలిపారు. హార్ట్ డిసీజెస్ తో బాధపడేవారికి ఒక కప్పు కాఫీతో 5 నుంచి 12 శాతం గుండె సంబంధిత సమస్యలు తగ్గాయని.. 30 శాతం కంటే తక్కువ ఉన్నవారు రోజుకు రెండు సార్లు కాఫీ తాగితే హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధం ఉందని తేల్చారు.. ఒక కప్పు కాఫీ లో ఎనిమిది ఔన్సులు ఉండాయి.. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి.. ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ తాగితే మీ గుండె సేఫ్.. హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా చేస్తుంది.. అంతకంటే ఎక్కువ తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు..

Daily take one Coffee: your heart safe
Daily take one Coffee your heart safe

Coffee: కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
కాఫీ లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. పండ్లు, కూరగాయల కంటే ఎక్కువ మంది కాఫీ నుండి యాంటిఆక్సిడెంట్స్ ను పొందుతున్నారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. కాఫీ చాలా వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాఫీ తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారు అనడంలో సందేహం లేదు. మరణం సంభవించకుండా ఉండేందుకు కాఫీ సహాయపడుతుంది అనడంలో సందేహం లేదు. కాఫీ ఆఫీసర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది. డిప్రెషన్ లో ఉన్న వారికి కాఫీ చక్కటి ప్రత్యామ్నాయం. ఇది తాగిన వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ రాకుండా చేస్తుంది. కాఫీ లో న్యూట్రియన్ట్స్ ఉన్నాయి.. ఇంకా బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తుంది. దీని లో పొటాషియం, మాంగనీస్ ఉన్నాయి. ఇవి మీ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి. అలసట రానివ్వదు. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ మూడ్ ను హ్యాపీ గా మారుస్తుంది. మెంటల్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. టిఫిన్ మీ మెటాలిక్ రేట్లు ఇంప్రూవ్ చేస్తుంది.. ఇది ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్ కాఫీ ని ఎక్కువగా ఉపయోగిస్తారు.. మరింకెందుకాలస్యం ఎంచక్కా ప్రతిరోజు ఒక కాఫీ తాగేయండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది..

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju