NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు పెరుగు తింటే లాభమా..!? నష్టమా..!?

Diabetes:  ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్ రక్తం లో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఇది వస్తుంది.. దీనిని సమస్యగానే పరిగణించాలే కానీ వ్యాధిగా కాదు అని డాక్టర్లు చెబుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 7 సెకండ్లకు ఒకరు డయాబెటిస్ కారణంగా మరణిస్తున్నారు.. దీని వలన మూత్రపిండాలు, గుండె, కాలేయం సంబంధిత సమస్యలు వస్తాయి.. డయాబెటిస్ ఉన్నవారు పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి లాభం కలుగుతుందా లేదా నష్టం వాటిల్లుతుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!!

Daily Take one Cup Of Curd Control Diabetes:
Daily Take one Cup Of Curd Control Diabetes

డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తమ డైట్ లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. తీపి పదార్థాల జోలికి వెళ్ళకూడదు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగును తీసుకుంటే మధుమేహం తగ్గడానికి దోహదపడుతుందని తేలిపారు. ప్రతిరోజు మీరు డైట్ లో ఒక కప్పు పెరుగు తీసుకోవడం వలన డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని తేలింది. వందగ్రాముల పెరుగులో 10 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే పెరుగులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నాకూడా పొట్ట నిండుగా ఉంటుంది పైగా చిరుతిళ్ళ జోలికి వెళనీవ్వదు. డయాబెటిస్ ఉన్నవారు మీ డైట్ లో ఖచ్చితంగా పెరుగును యాడ్ చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!