Dance Plus Winner: డాన్స్ ప్లస్ విన్నర్ సంకేత్ సహదేవ్..!! ప్రైజ్‌ మనీ ఎంతో తెలిస్తే షాకే..!!

Share

Dance Plus Winner: స్టార్ మా లో ఓంకార్ దర్శకత్వంలో జరుగుతున్న షో డాన్స్ ప్లస్.. ఇప్పటికీ పలు ఎపిసోడ్లను పూర్తిచేసుకున్న ఈ షో తాజాగా గ్రాండ్ ఫినాలిని పూర్తి చేసుకుంది.. డాన్స్ ప్లస్ సీజన్ వన్ విన్నర్ గా సంకేత్ సహదేవ్ నిలిచాడు.. !! మొదటి రన్నరప్ గా డార్జిలింగ్ డెవిల్స్, రెండవ రన్నరప్ గా మాహి అండ్ తేజు నిలిచారు..!!

Dance Plus Winner: winner Sanketh sahadev won trophy with  prize money
Dance Plus Winner: winner Sanketh sahadev won trophy with prize money

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ డాన్స్ షో లో స్పెషల్ గెస్ట్ గా శేఖర్ మాస్టర్ విచ్చేశారు.. యధా విధంగా శేఖర్ మాస్టర్ రఘు మాస్టర్ బాబా భాస్కర్, యాని మాస్టర్, ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్ హోస్టులుగా వ్యవహరించారు. ఆరుగురి కంటెస్టెంట్స్ అందరి డాన్స్ ప్రతిభను చూసి ఫైనల్ విన్నర్ ను సెలెక్ట్ చేశారు.. ఫైనల్ విజేతగా సంకేత్ సహదేవ్ ను ఎంపిక చేశారు.. హోరాహోరీగా జరిగిన ఈ డాన్స్ షో విన్నర్ కి ప్రైజ్ మనీ 20 లక్షల రూపాయలు.. సంకేత్ 20 లక్షల ప్రైజ్ మనీ తో పాటు డాన్స్ అంటే తన ప్రాణం అని మరోసారి నిరూపించుకున్నాడు.. సంకేత్ సహదేవ్ జడ్జ్ యశ్ మాస్టర్ మొదటి స్థానంలో నిలిచారు.. అలాగే కే.ఎస్ మాస్టర్ రెండవ కంటెస్టెంట్ డార్జిలింగ్ డెవిల్స్ మొదటి రన్నరప్ గా నిలిచింది.. రెండవ రన్నరప్ గా మహేశ్వరి అండ్ తేజస్విని జడ్జి బాబా మాస్టర్ ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.. 21 వారాలు జరిగిన ఈ షో ముగిసింది.. బుల్లితెరపై ఓంకార్ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు..


Share

Related posts

వ‌ర్షాకాలంలో వ‌చ్చే 5 కామ‌న్ వ్యాధులు.. వాటిని ఇలా అడ్డుకోవ‌చ్చు..!

Srikanth A

ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ? కేసీఆర్ కు షాక్ !

Yandamuri

మాస్ ఇమేజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్న నాగశౌర్య..!!

sekhar