Job Alert: ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం , పర్మనెంట్ జాబ్ .. మంచి జీతం. ఇలా అప్లై చేయండి..!!

Share

Job Alert: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో పరిస్థితులు మొత్తం తలకిందులైన సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగస్తులను ఇంటికి పంపించేసి అక్కడి నుండే వర్క్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. మరోపక్క ఉద్యోగస్తులు కంపెనీకి రాక పోని పరిస్థితి నెలకొనడంతో చాలా కంపెనీలు మూతపడుతున్న నేపథ్యంలో ఇంటిలో నుండి జాబ్ చేసుకునే అవకాశాలు ఆన్ లైన్ లో.. ఎక్కువైపోయాయి.

వైరస్ కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కంపెనీలు మూత పడటంతో పాటు ప్రజలు ఇల్లు దాటి బయటకు రాని పరిస్థితి ఉండటంతో కొన్ని తెలివైన కంపెనీలు.. ఇంటర్నెట్లో ఉద్యోగాలు కల్పిస్తూ.. అవకాశాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఇంటినుండే పర్మినెంటు ఉద్యోగం చేసుకోవడానికి ఇండియా మర్ట్ అనే సంస్థ ఫ్రీ లన్సర్ కింద ఉద్యోగం కల్పిస్తూ .. ఎటువంటి సేల్స్ చేయాల్సిన అవసరం లేదు అదే రీతిలో ఒత్తిడి కూడా ఉండదు.

డేటా ఎంట్రీ జాబ్ మాదిరిగా సోమవారం నుండి శనివారం వరకు.. 10 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు మధ్యలో 4 గంటలు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు.. ప్రతివారం శాలరీ పే చేస్తారు. నౌకరి లో టెలి అసోసియేట్ ఇండియన్ మార్ట్ ద్వారా ఈ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. ఇంటి దగ్గర నుండి మంచి జీతం సంపాదించవచ్చు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజుకి వేళల్లో నమోదు కావడంతో.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ ఉండటంతో.. బయట కంపెనీలు మూతపడుతున్న టంతో ఇంటి దగ్గర ఉండి సంపాదించుకునే వారికి ఇది సరైన అవకాశం. కొద్దిపాటి మినిమం డేటా ఎంట్రీ జ్ఞానం అంటే చాలు.. దీనికి అప్లై చేసుకోవచ్చు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago