NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

David Warner : చిరంజీవి ని సైతం వదిలిపెట్టని డేవిడ్ వార్నర్..!!

David Warner : చిరంజీవి ని సైతం వదిలిపెట్టని డేవిడ్ వార్నర్..!!

David Warner: David Warner did not leave Chiranjeevi .. !!
David Warner David Warner did not leave Chiranjeevi

David Warner : లాక్ డౌన్ సమయం లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తో కుటుంబ సమేతంగా చేసిన వీడియోలు చాలా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమా సాంగ్స్ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠ పురంబులో” సినిమా సాంగ్స్ కి డేవిడ్ వార్నర్ స్టెప్పులు వేస్తూ ఆడియన్స్ ని ఎంతగానో అలరించడం జరిగింది. ఇదిలాఉంటే ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదేవిధంగా పూజా హెగ్డే అలా వైకుంఠపురం లో డేవిడ్ వార్నర్ “బుట్ట బొమ్మ” సాంగ్ కి స్టెప్పులు వేసి మంచి హైప్ తీసుకు వచ్చాడని, ఆ పాట అంత హిట్ కావడానికి ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ బహిరంగంగానే మొన్నీమధ్య కామెంట్లు చేయడం జరిగింది. ఇలా ఉంటే తాజాగా రీ ఫేస్ యాప్ తో ఏకంగా చిరంజీవిని టార్గెట్ చేసి ఆచార్య సినిమాలో చిరంజీవి ఫేస్ కట్స్ తో మెగాస్టార్ ని మైమరిపించే తరహాలో డైలాగులు చెప్పడం జరిగింది. తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంమీద చూసుకుంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలను బాగా ఫాలో అవుతున్నట్లు, కొత్త కొత్త ట్రెండింగ్ సినిమాలతో స్టార్ హీరోలను అనుకరిస్తూ స్పూఫ్ లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాడు. ఇటీవల విడుదలైన “ఆచార్య” టీజర్ లో చిరంజీవి లాస్ట్ లో ఎందుకో ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతారేమో అంటూ చెప్పే డైలాగ్ ని.. డేవిడ్ వార్నర్ తాజాగా స్పూఫ్ చేయడం జరిగింది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!