22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Dear Megha: అదిత్ అరుణ్ కి “ఆమని ఉంటే” చాలంట..!!

Share

Dear Megha: అదిత్ అరుణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం డియర్ మేఘా..!! లవ్ అండ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుండి “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్..!! ఈ రొమాంటిక్ సాంగ్ ను సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు..

Dear Megha: Amani Unte romantic lyrical video song out
Dear Megha: Amani Unte romantic lyrical video song out

తాజాగా విడుదలైన ఆమని ఉంటే పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా గౌర హరి సంగీతం సమకూర్చారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. సిల్లీ మాంక్స్ మ్యూజిక్ ఈ సినిమా ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ మీరు ఒకసారి వినేసేయండి..


Share

Related posts

అగ్రిగోల్డ్ పై  వైసీపీ ధర్నా

Siva Prasad

అదిరిపోయిన `అన్‌స్టాపబుల్ 2` ట్రైల‌ర్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!

kavya N

Pragya Jaiswal cute Photos

Gallery Desk