Bigg Boss 5 Telugu: షణ్ముక్ నీ అప్పడం టు సన్నీ వేసిన డైలాగ్ కి దీప్తి సునయన అదిరిపోయే కౌంటర్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ మామూలుగా లేదు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన “బిబి హోటల్” టాస్క్ లో… అతిథుల టీం గెలవగా.. హోటల్ స్టాఫ్ ఓడిపోయింది. ఈ క్రమంలో సీక్రెట్ టాస్క్ తో…హోటల్ స్టాఫ్ టీం నుండి..రవి ఒక్కరే పోటీదారులుగా నిలిచారు. దీంతో కెప్టెన్సీ పోటీదారుల్లో… కాజల్(Kajal), సన్నీ(Sunny), సిరి(Siri), రవి(Ravi) పోటీ పడటం జరిగింది. ఈ క్రమంలో బాల్స్ పెట్టీ బ్రిక్స్ కొట్టే టాస్క్ ఇవ్వగా ప్రారంభంలో కాజల్ వోడిపోయింది. ఆ తర్వాత సన్నీ ఓడిపోయారు. అయితే సన్నీ(Sunny) కి సపోర్ట్ గా మానస్(Manas), పింకీ(Pinky), కాజల్(Kajal)..నిలవగా.. రవి(Ravi)కి..యానీ(Yaani), శ్రీ రామ్(Sri Ram) ఉన్నారు. సిరి(Siri) కి షణు(Shanu) అండగా నిలబడ్డాడు. ఈ క్రమంలో సన్నీ 2 రౌండ్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా సిరి పైకి గొడవకు దిగడం జరిగింది. కొడితే అప్పడం అయిపోతావ్.. నాతో పెట్టుకోకు అంటూ.. సిరి మీదకి సన్నీ వెళ్లడం జరిగింది.

Bigg Boss Telugu 5: Heated Argument Between Sunny And Shanmukh - Sakshi

ఈ తరుణంలో షణ్ముఖ్ జస్వంత్ మధ్యలో ఆ రెండు పడగా ఒక్కసారిగా సన్నీ రెచ్చిపోయాడు. ఒరేయ్.. రా రా దమ్ముంటే రా చూసుకుందాం.. ఇంకా దారుణమైన పదాలతో సన్నీ షణ్ముఖ్ జస్వంత్ నీ.. క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు. నువ్వు ఒక జస్ట్ యూట్యూబర్ అంటూ… ఎటకారంగా డైలాగులు వేయడం జరిగింది. ఈ తరుణంలో అప్పడం అంటూ కూడా షణ్ముఖ్ జస్వంత్ పై.. సన్నీ దారుణంగా విమర్శలు చేయడంతో… షణ్ముఖి బెస్ట్ ఫ్రెండ్ దీప్తి సునయన(Deepthi) సన్నీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. దీప్తి రియాక్షన్ ఈ విధంగా ఉంది..”అప్పడం అయిపోతావ్ అనవసరంగా నా..? నువ్వు ఒక్కడివే ద బెస్ట్ అనుకో తప్పులేదు. కానీ మిగతా అందరినీ ఎందుకు అట్లా చూస్తున్నారు..?, చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి..?, ఫిజికల్ గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్ట..?, ఫిజికల్ అవ్వటం కన్నా కష్టమైన టాస్క్ మైండ్ తో ఆడటం. షణు ఈ విషయంలో ది బెస్ట్. నాకు షణ్ముఖ్ జస్వంత్ క్లోజ్ అనే విషయం పక్కన పెడితే లవింగ్ హిమ్ మోర్ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్.

Bigg Boss Telugu 5: కంట్రోల్‌ తప్పిన వ్యక్తిగత దూషణలు.. తారాస్థాయికి  షణ్ముఖ్‌-సన్నీ-సిరిల మధ్య గొడవ | sunny shanmukh and siri fire between them  at biggboss telugu 5

రియల్లీ లవుడ్ యువర్ ప్రజెంట్స్ హౌస్

చాలా మెచ్యూర్డ్ గా షణ్ముఖ్ జస్వంత్ ప్రవర్తిస్తున్నాడు. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకొని గేమ్ ఆడుతున్నాడా..? సపోర్ట్ గా నించుంటే, అమ్మాయిల్ని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అనటం చాలా రాంగ్ స్టేట్మెంట్. నీకు కాజల్ మన చేస్తే అలానే ఫీల్ అవుతున్నామా మేము..?, ఏం ఆడుతున్నావ్ గేమ్ నువ్వు..?, నువ్వు ఎట్లా ఉన్నావు మిగతా అందరూ అలానే ఉండాలని ఉందా?, నీలా ఇంకొకరు ఉండలేరు ఇంకొకరి లా నువ్వు ఉండలేవు. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా?. ఈ స్టేజ్ వరకు వచ్చాడు ఒక్కడే కష్టపడి అని తెలిసి హ్యాపీ అవ్వాలి. కానీ యూట్యూబ్ వాడితే అని చాలా తప్పుగా మాట్లాడారు సన్నీ గారు. రియల్లీ లవుడ్ యువర్ ప్రజెంట్స్ హౌస్ లో. బట్ ఈరోజు చూడలేకపోయ. రా అంటేనే పడలేక పోయారు మీరు. మరి అన్ని మాటలు అంటే ఎలా..?. “తప్పైతే నేర్చుకుంటారా బాయ్..అని ఎంత బాగా చెప్పావు షన్ను. మోర్ పవర్ అండ్ స్త్రెంగ్త్ టూ యూ మై మాన్. ఐ విష్ ఐ కూల్డ్ హగ్”. అంటూ సన్నీ ఆడిన ఆట తీరు దీప్తి సునయన ఖండించింది. ఏది ఏమైనా షణ్ముఖ్ జస్వంత్ పై అనవసరంగా సన్నీ నోరు పారేసుకోవడం పట్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది. గతంలో ప్రియా ఆంటీపై అదేరీతిలో యానీ మాస్టర్ పై ఈ రీతిగా నే సన్నీ నోరుజారి కోవడంతో.. మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ కావటంతో సన్నీ కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అని బయట జనాలు అంటున్నారు.


Share

Related posts

Dharsha Gupta Beautiful Photos

Gallery Desk

KCR : కేసీఆర్ చెప్పిన సీల్డ్ క‌వర్ మేయ‌ర్ ఎవ‌రో తెలుసా?

sridhar

Taliban: తాలిబాన్లు , భార‌త స్వాతంత్ర్య పోరాట యోధులు ఒక‌టేన‌ట‌… ఎంపీగారి మాట‌లు ఇవి

sridhar