NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Magnesium: మెగ్నీషియం లోపిస్తే శరీరంలో ఇన్ని అనర్ధాలు జరుగుతాయా..!!

Magnesium: శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం.. మనిషి శరీరంలో ఫిట్ గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది . మనకు మెగ్నీషియం అత్యంత అవసరం. ఇది మంచి శక్తితో పాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.

వీటితో పాటు డార్క్ చాక్లెట్ లో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంచడానికి మెగ్నీషియం దోహదపడుతుంది. ప్రతిరోజు మగవాళ్ళకు 400 మిల్లీగ్రాములు మెగ్నీషియం అవసరం అవుతుంది. అదే ఆడవాళ్లకు అయితే 300 మిల్లీగ్రాములు అవసరం. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఎటువంటి వ్యాధుల బారిన పడతామో ఇప్పుడు చూద్దాం..!! మెగ్నీషియం లోపించడానికి కారణాలేంటో తెలుసుకుందాం..!!

deficiency of Magnesium: see what health problems happened
deficiency of Magnesium see what health problems happened

Magnesium: మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!!

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా ఉంటుంది. వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్ రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. అధికరక్తపోటు వస్తుంది. ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది.

deficiency of Magnesium: see what health problems happened
deficiency of Magnesium see what health problems happened

మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!!

ఆకుకూరలలో మెగ్నీషియం లభిస్తుంది. అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలో మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, గ్రీన్ బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్ లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. చాక్లెట్ తిన్నా కూడా ఫలితం ఉంటుంది. అలా అని ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ తినకూడదు. రోజుకు ఒక్క చాక్లెట్ మాత్రమే తినాలి. మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. చియ గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

మెగ్నీషియం శరీరంలో ఎక్కువైనా కూడా ఇబ్బందులకు గురవుతారు. కడుపునొప్పి, డయేరియా తో బాధపడతారు. కాబట్టి శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరమా అంతా ఉండేలా చూసుకోవాలి. లోపించిన ప్రమాదమే ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. మెగ్నీషియం ఉన్న ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగంగా చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella