ట్రెండింగ్

Job Alert: “వర్క్ ఫ్రం హోం” ఉద్యోగాలు విడుదల చేసిన Dell కంపెనీ..ఇంటికే లాప్ ట్యాప్ !!

Share

Job Alert: ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలలో డెల్ ఒకటి. ఈ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అటువంటి ఈ కంపెనీ లాప్టాప్ ఇంటికి పంపించి ఉద్యోగాలు అవకాశాలు అందించడానికి రెడీ అయింది. ఎటువంటి ఫీజులు లేకుండానే విద్య అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందని నెలకు జీవితం 25,000 ఇవ్వడానికి రెడీ అయినట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. Dell technologies కంపెనీనీ వెబ్ సైట్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కల్పిస్తూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మామూలుగా చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్ లో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Dell Technologies Inc. (DELL) Company Profile, News, Rankings | Fortune | Fortuneకానీ ప్రస్తుతం బయట కరోనా పరిస్థితుల కారణంగా వర్క్ ఫ్రం హోం దిశగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంపెనీకి సంబంధించి ప్రొడక్ట్స్ సేల్స్ వాటికి సంబంధించిన అకౌంట్స్ మేనేజ్ చేయటం…సేల్స్ కి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవటం వంటి వర్క్. ఈ ఉద్యోగానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ ఫిబ్రవరి 10 వ తారీకు. ఇటువంటి బ్యాచిలర్ డిగ్రీ అయి ఉండినా వాళ్లుకూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Is Work From Home Causing Breakdown For Employees-Alok Bansal. - BW Businessworldఇక ఇదే తరుణంలో ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్.. బాగా వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే చాలా త్వరగా పొందవచ్చు. ఒక ఎగ్జామ్ అదే రీతిలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది.. దానిలో సెలక్ట్ అయితే చాలు ఉద్యోగం మీ ఇంటికి ల్యాప్టాప్ రూపంలో తలుపు తెరుచుకున్ని వచ్చినట్లే. ముఖ్యంగా టెక్నాలజీ సొల్యూషన్ కి సంబంధించి సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక చాలా ఈజీగా ఈ ఉద్యోగాన్ని అందుకోవచ్చు. ఇక ఇదే సమయంలో ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ చేసే టైమ్లో ఎక్స్పీరియన్స్ గురించి… ఈ కంపెనీ నిర్వాహకులకు తెలియజేస్తే మీకే బెనిఫిట్ ఉంటుంది. ఒక్క ల్యాప్టాప్ మాత్రమే కాదు ఇంటర్నెట్ బిల్లు కూడా వాళ్ళే చెల్లించే రీతిలో DELL కంపెనీ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసి విశ్వరూపం చూసిన నందు.. కోడళ్ళ కి క్లాస్.. పూజ చేయడానికి లాస్య ఎలాంటి స్కెచ్ వేసిందంటే..!!

bharani jella

Marriage: పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయారు…చుసిన వాళ్లు కంగారుపడ్డారు.. అసలు ఏం జరిగింది??

Naina

బిగ్ బాస్ 4: జబర్దస్త్ అవినాష్ కలలు సాకారం చేసిన బిగ్ బాస్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar