ట్రెండింగ్ న్యూస్ సినిమా

Dethadi Harika : వైరల్ అవుతోన్న దేత్తడి హారిక ఫోక్ సాంగ్..!!

Dethadi Harika
Share

Dethadi Harika : దేత్తడి హారిక.. పరిచయం అవసరం లేని పేరు.. యూట్యూబ్ చానల్ ‘దేత్తడి’ ద్వారా తెలుగు వారికీ చాల దగ్గరైంది.. బిగ్ బాస్4 ఫేమ్ , దేత్తడి హారిక ఫోక్ సాంగ్ లో ఇరగదీసింది..!! అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి దుమ్ము దులిపేసింది..! అచ్చు తెలుగు ఆడపిల్లలా లంగా ఓణిలో ముస్తాబై అదరగొట్టింది. తాజాగా విడుదలైన “నీలి నీలి ” అంటూ సాగే జానపద పాట అందరిని ఆకట్టుకొంటుంది..! ఈ ఫోక్ సాంగ్ నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది..! ఈ ఫోక్ సాంగ్ ఇప్పటికి మూడు లక్షల వ్యూస్ ని సంపాదించటం విశేషం..

Dethadi Harika : neeli neeli fok song viral
Dethadi Harika : neeli neeli fok song viral

లంగా ఓణిలో నడుమందాలు చూపిస్తూ అదిరిపోయేలా డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది దేత్తడి హారిక.. ఇదే తన మొదటి ప్రైవేట్, వీడియో సాంగ్ అని.. ఫోక్ సాంగ్ చేయడం కూడా ఇదే తొలిసారి అని హారిక తెలిపింది. జానపద పాటలు నాకు ప్రత్యకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ పాట అందరికి నచ్చుతుందనుకుంటున్నాను.. ఒక సారి చూడండి గాయ్స్ అని పేర్కొంది హరిక.


Share

Related posts

BREAKING – Maa Elections : మంచు విష్ణు కి షాక్ .. ‘ఆ’ వీడియోలు బయట పెట్టిన ప్రకాష్ రాజ్ …!

Ram

అనుమానాలు వ‌ద్దు

Siva Prasad

ర‌జ‌నీ @168

Siva Prasad