NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Detthadi Harika: నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్న యుట్యుబర్ కి దేత్తడి హారిక రిప్లై చూస్తే షాక్..!

Detthadi Harika:  దేత్తడి హారిక ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. తెలంగాణ యాసలో హారిక అదరగొడుతోంది.. బిగ్ బాస్ షో తో మరింత క్రేజ్ ను సంపాదింంచుకొంది ఈ అమ్మడు.. తాజాగా ఒక యూట్యూబర్  దేత్తడి హారిక ను ట్యాగ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు..

Detthadi Harika: is my girl says one youtuber harika shocking comments
Detthadi Harika is my girl says one youtuber harika shocking comments

నిఖిల్ విజయేంద్ర సింహ పోస్ట్ చేసిన వీడియోలో తన బర్త్ డేకి తన గర్ల్ ఫ్రెండ్ డాన్స్ పార్టీ.. అన్నట్లుగా ఈ వీడియో క్రియేట్ చేశాడు.. ఈ పార్టీ కి వచ్చిన తన అన్నయ్య, చెల్లెలు, ఫ్రెండ్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియజేశాడు.. ఫైనల్ గా తన రియాక్షన్ కూడా తెలిపాడు.. ఈ వీడియో చూసిన హారిక యూట్యూబ్ నిఖిల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది అని అందరూ ఎదురు అనుకుంటే.. హారిక మాత్రం హ..హ..హ.. ఫన్నీ వీడియో అంటూ కూల్ గా రిప్లై ఇచ్చింది.. ప్రస్తుత దేత్తడి హారిక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పటికే ఏవండోయ్ ఓనర్ గారు సిరీస్ నుంచి విడుదలైన నాలుగు ఎపిసోడ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలిచాయి..

వీడియో లింక్ : 

author avatar
bharani jella

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu