ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ వచ్చేవారం జరిగేది ఇదేనా..!? భలే ట్విస్ట్ లు ఉన్నాయిగా..!! 

Share

Devatha Serial: దేవత సీరియల్ కూడా కార్తీకదీపం దాటేసి టాప్ రేటింగ్ లో దూసుకెళుతోంది.. బుల్లితెర ప్రేక్షకులను ఈ సీరియల్ అలరిస్తుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈ సీరియల్ 447 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ఇక వచ్చేవారంలో 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోనుంది.. మరి ఈ సీరియల్ వచ్చేవారంలో ఏవిధంగా మలుపు తిప్పనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Devatha Serial: Next Week Episodes overview
Devatha Serial: Next Week Episodes overview

మాధవ్ దేవిని ఆదిత్య ని దూరం పెట్టాలని ఎంత ప్రయత్నించినా.. దేవి ఆదిత్యకు దగ్గరైపోయింది.. ఎంతైనా కన్న ప్రేమ కదా చూస్తూ ఉండలేక పోయింది.. దేవి మార్పును గమనించిన మాధవ్ రుక్మిణీ తో దేవి కి తండ్రి పోలికలు వచ్చాయని దేవి నీకులా కాదు అని చెప్పడంతో.. ఆదిత్య తో మాట్లాడాలని ఆఫీస్ కి వెళ్తుంది నీకేం హక్కు ఉంది అని ప్రశ్నించగా.. ఆదిత్య దేవి ని కాపాడి నేను పునర్జన్మ ఇచ్చాను.. నీది పేగు బంధం అయితే నాది పునర్జన్మ బంధం నీ కంటే ఎక్కువ హక్కు ఉంది అని చెప్తాడు.. రాధా నిలదీస్తే ఆదిత్య ఈ సమాధానం చెప్పాడు.. అదే మాధవ్ నిలదీస్తే తన కన్న బిడ్డని మాధవ్ కు ఆదిత్య చెప్పేస్తాడా.. ఈ వారం ఇదే హైలెట్ ట్విస్ట్ కానుందా.. అసలే 500 ఎపిసోడ్ కూడా ఈ వారంలోనే ప్రసారం కానుంది.. కాబట్టి అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయవచ్చు..

Read More: 22Jan2022 Intinti Gruhalakshmi: తులసి మారిపోయిందనడానికి సాక్ష్యం ఇదిగో..!! చివరికి నందుని కూడా క్షమించలేదుగా..!! 

Devatha Serial: Next Week Episodes overview
Devatha Serial: Next Week Episodes overview

ఇక మాధవ్ ను నచ్చచెప్పడానికి సత్య ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. మాధవ్ సత్య తో ఆదిత్య మా ఇంటికి రావడానికి వీల్లేదు.. ఈసారి మాత్రం వస్తే గట్టిగానే సమాధానం చెబుతానని సత్యకు బదులిస్తాడు.. ఇక సత్య మాధవ్ ని కలిసిన విషయం ఆదిత్య తో చెప్పి.. ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చేస్తుందా..!? సత్య ఒత్తిడి చేస్తే ఆదిత్య దేవి నా కన్నబిడ్డ అని సత్య కు చెప్పేస్తాడా..! మొత్తానికి వచ్చే వారంలో మాత్రం దేవి తన కన్న బిడ్డని అయితే సత్యకు లేదంటే మాధవ్ కు కచ్చితంగా తెలిసే సంకేతాలు ఉన్నాయి.. మరి ఏం జరగనుందో వచ్చేవారం చూద్దాం..!!


Share

Related posts

YS Viveka Case: వైఎస్ సునీత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సజ్జల… చంద్రబాబు చేతిలో పావుగా మారిందంటూ సంచలన కామెంట్స్..!!

somaraju sharma

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం వాళ్ళందరూ రాక తప్పలేదు ..!

GRK

డ్రీమ్ గాళ్ చీీపురు పట్టిన వేళ!

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar