NewsOrbit
ట్రెండింగ్

Devi Nagavalli Vishwek Sen: దేవి నాగవల్లి.. దూకుడు హీరో విశ్వక్ సేన్ నీ మరింత ఇరుకున పెట్టేలా… ఫిర్యాదు..!!

Devi Nagavalli Vishwek Sen: సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం రోడ్డుపై సూసైడ్ ప్రాంక్ వీడియోలు చేయటాన్ని ప్రశ్నిస్తూ యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ న్యూస్ ఛానల్ డిబేట్ లో పదునైన ప్రశ్నలతో నిలదీయడం తెలిసిందే. ఈ క్రమంలో దేవి నాగవల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హీరో విశ్వక్ సేన్… లైవ్ లోనే ఆమెపై అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఆ వీడియో నిన్న నేడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మహిళపై అందరూ చూస్తుండగానే విశ్వక్ సేన్ లైవ్ లో  భూతులు తిట్టడం పట్ల మహిళా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఖండిస్తూ ఉన్నాయి.

devi nagavelli complaint against vishwek sen to talasani

ఈ క్రమంలో మీడియా సమావేశం పెట్టి విశ్వక్ సేన్ క్షమాపణలు దేవి నాగవల్లి తెలియజేశారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవల్లి మరింత దూకుడుగా ఈ విషయంపై హీరో విశ్వక్ సేన్ నీ ఇరుకున పెట్టడానికి రెడీ అయింది. దీనిలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో దేవి నాగవల్లితో పాటు మహిళా జర్నలిస్టు సంఘాలు కూడా విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలని.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ఈ సందర్భంగా తలసాని ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవాలంటే.. కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలా కాకుండా రోడ్డుపై ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెడుతూ.. చేయటం అనేది కరెక్ట్ కాదు. పోలీసు అధికారులతో ఈ విషయంపై మాట్లాడతానని తెలియజేశారు.

devi nagavelli complaint against vishwek sen to talasani

ఇక రెండోది గొడవ జరిగిన స్టూడియోలో ఆ డిబేట్ చూసిన సమయంలో వాళ్ళిద్దరి సంభాషణ.. టైం లో హీరో విశ్వక్ సేన్ మాట తీరు సరిగా లేదు. అందరూ చూస్తుండగా.. మహిళా జర్నలిస్టుపై.. అటువంటి ప్రవర్తనతో మాట్లాడటం కరెక్ట్ కాదు. తప్పకుండా ఫిలిం కార్పొరేషన్ తరపున నుండి తీసుకోవాల్సిన చర్యలు.. పోలీస్ శాఖ నుండి తీసుకోవాల్సిన చర్యలు.. మొత్తం చర్చించి.. తీసుకుంటామని తెలిపారు. వివరణ ఇచ్చే సమయంలో మీడియా సమావేశంలో కూడా చాలా లైట్ గా.. హీరో విశ్వక్ సేన్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని మంత్రి తలసాని పేర్కొన్నారు. కచ్చితంగా దేవి నాగవల్లి పై దూకుడుగా వ్యవహరించిన విశ్వక్ సేన్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N