Diabetes: ఈ విత్తనాలు తింటే జన్మలో డయాబెటిస్ మీ జోలికి రాదు..!!

Share

Diabetes: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. షుగర్ లో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య వస్తుంది.. ప్రస్తుత ఆధునిక జీవన విధానం, మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్ వలన ఎక్కువ మందిని ఈ సమస్య వేధిస్తుంది.. ప్రతి పది మందిలో ఏడుగురు డయాబెటిస్ బారిన పడిన వారే.. ప్రతి ఇంటిలో ఈ సమస్యతో బాధపడే వారు లేరంటే అతిశయోక్తి కాదు.. ఈ సమస్యకి మందులు వాడుతూన్న శాశ్వత పరిష్కారం జరగడం లేదు.. అయితే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పొద్దు తిరుగుడు గింజల తో ఈ మధుమేహం కు చెక్ పెట్టవచ్చు విధంగా తీసుకుంటే డయాబెటిస్ ని కంట్రోల్ లోకి తీసుకురావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Diabetes: levels Control Sun Flower Seads
Diabetes: levels Control Sun Flower Seads

Diabetes: పొద్దుతిరుగుడు విత్తనాలు తో డయాబెటిస్ కు చెక్..!!
పొద్దు తిరుగుడు విత్తనాల రుచి చాలా బాగుంటుంది.. వీటి టేస్ట్ చాలా మందికి నచ్చుతోంది.. ఇందులో క్యాలరీలు అధికంగా ఉన్నాయి.. ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు బూడిదరంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ విత్తనాలులో మోనోసాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది వీటిని తిన్న కూడా ఎక్కువ సేపు ఆకలి అనిపించదు డయాబెటిస్ వారికి ఇవి చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తమ డైట్ లో భాగంగా చేసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది అని పలు అధ్యయనాల్లో రుజువైంది. ఈ విత్తనాలను నేరుగా తినవచ్చు లేదు అంటే నీళ్లలో నానబెట్టుకుని తినవచ్చు. వీటిని ఎలా తీసుకున్న చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి.

Diabetes: levels Control Sun Flower Seads
Diabetes: levels Control Sun Flower Seads

Diabetes: ఈ విత్తనాలతో బోలెడు ఆరోగ్యం ప్రయోజనాలు..!!
పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి తయారు చేసే నూనెను వంటల కోసం వాడతారు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం నూనె కన్నా పొద్దుతిరుగుడు విత్తనాలు నేరుగా తింటే చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది . బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం. ఈ విత్తనాలను తినటం వలన కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విత్తనాల లో విటమిన్ సి ఉంటుంది ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఈ విత్తనాలు పనిచేస్తాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాల లో మాంగనీసు సమృద్ధిగా ఉంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.


Share

Related posts

మొదటి సారి రికార్డు సేల్స్ సాధించిన కార్లు కంపెనీ..! నవంబర్ లెక్కలు ఇవే..

bharani jella

రైలుకింద పడి మూడు మృగరాజులు మృతి

Siva Prasad

మోదీకి కొత్త ఆఫ‌ర్‌… జ‌గ‌న్‌పై ఫైర్‌… కేసీఆర్ సంచ‌ల‌నం

sridhar