NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా ఈ సమయంలోనే టిఫిన్ చేయాలి.. ఎందుకంటే..!?

Diabetes: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేదిస్తున్న సమస్య డయాబెటిస్.. ఇది చాప కింద నీరులా విస్తరిస్తుంది. ప్రతి సెకను కు ఒకరు డయాబెటిస్ తో చనిపోతున్నారు.. షుగర్ తో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ టైం లోనే అల్పాహారం తీసుకోవాలని తాజా అధ్యయనం చెబుతోంది..!!

Diabetes: patients should take breakfast before this time
Diabetes patients should take breakfast before this time

Diabetes: తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

ఎండోక్రైన్ సొసైటీ లో ప్రచురించిన దాని ప్రకారం, నార్త్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటీస్ తో బాధ పడుతున్నారు ఉదయం 8:30 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్నారు చేయాలి. ఈ పరిశోధనలో భాగంగా ఈ విధంగా అనేక మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకత తగ్గుతూ వచ్చాయి. ఇన్సులిన్ నిరోధకత ఎక్కువ అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే అల్పాహారం ఉదయం త్వరగా తినటం వలన డయాబెటిక్ లెవెల్స్ తగ్గడం గమనార్హం. ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేయాలని వారు సూచించారు.

Diabetes: patients should take breakfast before this time
Diabetes patients should take breakfast before this time

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఓట్స్, కోడిగుడ్లు, పెసలు, అలసందలు వంటి ఆహారాలు తినాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం నీరు తీసుకోవడం మన రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

Diabetes: patients should take breakfast before this time
Diabetes patients should take breakfast before this time

రాత్రి భోజనం తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి మధ్య లో సుమారు 10 నుంచి 12 గంటల వ్యవధి ఉంటుంది. ఈ సమయం లో మనం తీసుకునే అల్పాహారం లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఉదయం 8:30 కల్లా ప్రోటీన్ తో ఉన్న అల్పాహారం తీసుకుంటే డయాబెటిస్ లెవెల్స్ తగ్గుతాయని ఈ అధ్యయనం లో తేలిందని పరిశోధకులు చెప్పారు. ఇప్పటి నుంచి ఈ సమయం లోనే షుగర్ ఉన్న వారు అల్పాహారం తీసుకోవడం మంచిది.

Diabetes: patients should take breakfast before this time
Diabetes patients should take breakfast before this time

షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకుని ఆ టైం లోనే ఆహారం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయిలు అదుపులో ఉంటాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. తీపి పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం చేయాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ షుగర్ నియంత్రణలో ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి.

author avatar
bharani jella

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N