Wet Cough: తెమడ రంగును చూసి జబ్బు ఏంటో చెప్పవచ్చు..!!

Share

Wet Cough: దగ్గు (Cough) అనారోగ్యానికి ఒక ధర్మామీటర్ లాంటిది.. మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ ఇది.. ఇది వ్యాధి కాదు. ఒక లక్షణం మాత్రమే.. ఎన్నో రుగ్మతలకు సూచిక.. చాలా రోజుల నుంచి దగ్గు వస్తుంటే దగ్గుతో పాటు తెమడ వస్తుంది.. ఇలా దగ్గుతో పాటు తెమడ, కళ్లె, గల్ల పడటాన్ని తడి దగ్గు (Wet Cough) అంటారు.. ఇలా పడే తెమడ రంగును బట్టి రకరకాల వ్యాధులను గుర్తించవచ్చు.. మన కళ్లె రంగు ఎటువంటి వ్యాధులకు సంకేతమో ఇప్పుడు చూద్దాం..!!

Different Colors of Wet Cough: it indicates
Different Colors of Wet Cough: it indicates

Wet Cough: తెమడ ఈ రంగులో ఉంటే..

తడి దగ్గు లో వచ్చే రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. అయితే తెమడ రంగును బట్టి ఏ వ్యాధి సోకిందో ఊహించ వచ్చు. సాధారణంగా తెమడ లో నాలుగు రంగులు ఉంటాయి. తెమడ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు రంగులలో ఉంటుంది. ఈ రంగులను బట్టి ఏ వ్యాధుల బారిన పడ్డమో తెలుసుకుని ఆ విధంగా పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Different Colors of Wet Cough: it indicates
Different Colors of Wet Cough: it indicates

తెమడ రంగు పసుపు పచ్చగా ఉంటే క్లబ్ సిల్లా నిమోనియా ఉన్నట్టు. ఈ తరహా ఇన్ఫెక్షన్ లో ఉన్నప్పుడు వచ్చే దగ్గు తోపాటు కళ్లే ఈ రంగులో వస్తుందని గమనించాలి.  తెమడ రంగు ఆకుపచ్చగా ఉంటే దాన్ని సూడోమోనాడ్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుంది. అదే తేమడ రంగు ఎర్రగా ఉంటే సూడోమొనాలి, నీమోకౌకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ రంగులో పల్లె పడుతుంది మరి కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఇలా ఎర్ర రంగు తేమడ పడవచ్చు. ఇలా ఎర్ర రంగు తమ్ముడు పడితే క్యాన్సర్ ఉన్నట్టు భయపడాల్సిన అవసరం లేదు.

Different Colors of Wet Cough: it indicates
Different Colors of Wet Cough: it indicates

అదే తేమడ రంగు నల్లగా ఉంటే.. కాలుష్యం ఎక్కువగా ఉండటం, దీర్ఘకాలికంగా పొగ త్రాగటం వల్ల ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వస్తుంది ఇలా ఊప్పిరి తిత్తులు ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు దగ్గు తో పాటు వచ్చే కళ్ళే నల్లగా ఉంటుంది. ఫ్యాక్టరీ లకు,  కనులకు దగ్గరగా ఉండే వారిలో నల్ల రంగు కళ్ళే కనిపిస్తుంది.


Share

Related posts

Modi: మోడీకి అస‌లు ప‌రీక్ష నేటి నుంచే… ఎవ‌రిది పై చేయి కానుంది?

sridhar

కొనసాగుతున్న 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

somaraju sharma

వాలంటీర్ల నెత్తిన పిడుగు వేసిన జగన్ : వారంతా ఇంటికే ఇక

Special Bureau