Love Proposal: ప్రేమ ఓ మధురమైన భావన.. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేం.. ప్రేమించడం ఒక ఎత్తయితే.. ప్రేమను వ్యక్తపరచడం మరో ఎత్తు.. చాలా వరకు గులాబీ తో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు.. అయితే ఈ కుర్రాడు అది ఫ్రెండ్ గా ట్రై చేద్దాం అనుకున్నాడేమో.. పానీపూరి లో వెడ్డింగ్ రింగ్ పెట్టి లవ్ ప్రపోజ్ చేశాడు..!! అసలే ఇది టెక్ యోగం.. దీంతో ఈ న్యూస్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!
Read More: 23 years Boy: వారిద్దరు ఇష్టపడ్డారు.. ఏజ్ తో పని ఏముంది..
ఒక యువకుడు తన ప్రియురాలికి పానీపూరి లో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఈ వెరైటీ ప్రపోజల్ కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.. సాధారణ పానీపూరి అంటే ఇష్టపడిని అమ్మాయే ఉండదు.. ఇది గ్రహించిన ఈ కుర్రాడు ఐడియా కి నెటిజన్లు లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.. పానీ పూరి తో పిల్లను ప్రేమలో పడేశావు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.. కొంతమంది పానీపూరి మింగేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి బ్రో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఈ కుర్రాడి ఐడియా అదిరింది మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో లవ్ ప్రపోజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.