NewsOrbit
ట్రెండింగ్

Anchor Suma: విడాకులు తీసుకోవడం చాలా సులువు.. కానీ అంటూ యాంకర్ సుమ వైరల్ కామెంట్స్..!!

Anchor Suma: తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. టెలివిజన్..సినిమా రంగంలో తిరుగులేని క్రేజ్ సుమా సొంతం. బడా బడా స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్లను చాలా అలవోకగా డీల్ చేస్తూ.. ఎంటర్టైన్మెంట్ పండిస్తూ అందరినీ ఆకట్టుకునే యాంకరింగ్ చేస్తూ ఉంటది. టెలివిజన్ రంగంలో కూడా పాపులర్ షోలకు హోస్ట్ గా ఉంటూ.. నవ్వులు పూయిస్తుంటది. అటువంటి సుమ తాజాగా “జయమ్మ పంచాయతీ” అనే సినిమా చేయడం జరిగింది. Anchor Suma And Rajiv Kanakala Got Divorced? – Fake News Being Spread On The Internet - Tech Zimo

ఈ సినిమా వచ్చే నెలలో 6వ తారీకు విడుదల కానుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ “జయమ్మ పంచాయతీ”కి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న యాంకర్ సుమ తన వ్యక్తిగత జీవితాన్నికి సంబంధించి లేటెస్ట్ గా కొత్త విషయాలు తెలియజేశారు. మేటర్ లోకి వెళ్తే ఎప్పటినుండో భర్త రాజీవ్ కనకాలతో సుమ గొడవ పడుతున్నట్లు ఇటీవలే విడిపోయినట్లు వార్తలు బయట వినబడుతున్నాయి. Jayamma Panchayati Archives - Great Telangaana | English

అయితే ఇటువంటి వార్తలపై తాజాగా సుమ రియాక్ట్ అయ్యింది. తనకి.. రాజీవ్ కి మధ్య ఇరవై మూడేళ్ళ కాలంలో ఎన్నో సార్లు గొడవలు జరిగాయి అని చెప్పింది. అయితే భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం.. చాలా సులువు కానీ… తల్లిదండ్రులగా విడిపోవటం అనేది చాలా కష్టం అని తెలిపింది. ఈ విషయాన్ని సుమ చెబుతూ చాలా బావోద్వేగం కి గురయింది. ఇదే టైంలో సినిమాలు చేయాలని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఒక మంచి సినిమా చేద్దామని ఇంతకాలం వెయిట్ చేసి.. చివరాకరికి “జయమ్మ పంచాయతీ” అనే సినిమా చేయడం జరిగింది అని సుమ ఇటీవల ఓ టీవీ షోలో తెలిపింది.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N